36
కావ్యాలంకారసంగ్రహము
నారికేళపాకము —
మ. | వరభూషాదులపై మనం బిడక దృగ్వ్యాపార మెంతేఁ బరా | 87 |
క. | కదిసి పదంబులు ముందఱి, పదములతోఁ బరమమైత్రి బరఁగి పరపదా | 88 |
క. | రతిపతివో చెలువున భా, రతిపతివో నుతగుణాభిరామత రామ | 89 |
కావ్యవిశేషములు
.
తే. | ఇట్లు కావ్యస్వరూపంబు నేర్పరించి, యింకఁ గావ్యవిశేషము ల్పొంకపఱుతు | 90 |
తే. | వ్యంగ్యము ప్రధాన మైనను నప్రధాన, మైన నస్ఫుట మైనఁ గావ్యము త్రిసంఖ్య | 91 |
ధ్వని —
సీ. | తల యెత్తుకొనఁ గల్లెఁ గులమువారలలోనఁ, బదినూఱుశిరములపాఁప ఱేని | |
తే. | కవుర భువనాతిశాయివైభవవిభూతిఁ, బూని జగదేకజేగీయమానుఁ డైన | 92 |
తే. | ఇందుఁ దలయెత్తుకొనఁ గల్గె దందశూక, పతికి నన నారసింహభూపాలుఁ డుర్వి | 93 |
గుణీకృతవ్యంగ్యము —
క. | కొలు వాస యొసఁగి సురగవి, వెకిలఁబడుఁ గల్పతరువు వేఁడిన మఱి యా | 94 |
క. | నిను బోలఁగలదె సురతరు, వనునెల లే దనెడివ్యంగ్య మరయఁగ వాచ్యం | 95 |
క. | చిత్రము శబ్దార్థోభయ, చిత్రము లనఁ ద్రివిధగతులఁ జెలగునదియు సం | 96 |