32
కావ్యాలంకారసంగ్రహము
కావ్యస్వరూపము
తే. | ఇంకఁ గావ్యస్వరూపంబు లేర్పరింతు, విగతదోషంబులును గుణాన్వితము లధిక | 52 |
క. | తను వగుశబ్దార్థంబులు, ధ్వనిజీవి మలర క్రియావితానము సొమ్ముల్ | 53 |
తే. | అందు వాచకలక్షకవ్యంజనంబు, లనఁగ శబ్దప్రపంచంబు వినుతి కెక్కుఁ | 54 |
తే. | శబ్దవృత్తులు నభిదలక్షణ యనంగ, వ్యంజన యనంగఁ బెను పొందు నందు నభిధ | 55 |
యోగమూలాభిధ —
చ. | అలఘుబలాభిరాముఁ డగునౌబళరాజనృసింహ మేదినీ | 56 |
రూడిమూలాభిధ —
క. | కులమణియై బలవద్రిపు, కులగిరికులిశంబు నై యకుంఠితధర్మా | 57 |
తే. | ఇంక లక్షణ వివరింతు నిందు గౌణ, వృత్తియు నభిన్న మై పొల్చు నె ట్లటన్న | 58 |
క. | బంధుర యగులక్షణసం, బంధానుపపత్తి మూలభావన నది సం | 59 |
తే. | అందు జహదభిధేయయు నజహదర్థ, యనఁగ సంబంధలక్షణ యలరు సామ్య | 60 |
సీ. | అలగంగలో ఘోష మగునెడ గంగాప, దంబు సంబంధి యౌతటము దెలుప | |
తే. | నందు నుపమాన ముపమేయ మప్రభిన్న, మైన సారోప యుపమాన మగదితోప | 61 |