30
కావ్యాలంకారసంగ్రహము
| త్క్రమ మపరాధలేశమును దాల్పనినీ విపు డెంత మ్రొక్కినం | 36 |
క. | ధారుణిమధ్యయుఁ బ్రౌఢయుఁ, ధీరాధీరాదిభేదదీపిత లై వే | 37 |
క. | కావున స్వీయ త్రయోదశ, భావంబు వహించు నన్య పరఁగు ద్వివిధ యై | 38 |
తే. | మఱియు శృంగారశంభుసంభావితాష్ట, తనువు లన నీమృగాక్షులు వినుతిఁ గాంతు | 39 |
సీ. | నరుఁడు గైవస మైనవనిత స్వాధీనభ, ర్తృక ప్రియాగమవేళ గృహముఁ దనువు | |
తే. | యనుశయముఁ జెందుసతి కలహాంతరిత ని, జేశుఁడు విదేశగతుఁ డైనఁ గృశతఁ దాల్చు | 40 |
క. | ఈరీతిఁ జెలఁగు నతిశృం, గారకలాకలితనాయికామణులకు వే | 41 |
స్వాధీనపతిక —
ఉ. | శ్రీనిధి యోబభూవరునృసింహుడు కైవస మై చెలంగఁగా | 42 |
వాసకసజ్జిక —
చ. | యవనచమూసమూహముల నాజి జయించి యుదగ్రదిగ్జయో | 43 |
విరహోత్కంఠిత —
ఉ. | నెచ్చెలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెద మంచుఁ బోయి రా | 44 |