నరసభూపాలీయము
29
తే. | కాంతుఁ డపరాధి యైన నాకారగుప్తిఁ, బరఁగి రతివేళ నలయించుఁ బ్రౌఢ ధీర | 30 |
మధ్యధీర —
ఉ. | మోమున ఘర్మశీకరసమూహము గానఁగ నయ్యె నిప్పు డా | 31 |
మధ్యాధీర —
శా. | చాలుం జాలుఁ బిసాళిసేఁతలు పబాబ్జాతంబుపై మాటికిన్ | 32 |
మధ్యధీరాధీర —
చ. | పలుక వటంచు నెమిటికి బాములఁ బెట్టెదు కాంత నీపయిం | 33 |
ప్రౌఢధీర —
చ. | హితమతి ధూర్తభర్త కెదురేగెడునేర్పున నేకపీఠసం | 34 |
ప్రౌఢాధీర —
చ. | వరునిఁ గృతాపరాధుని సవారణవారణయాన యీసునం | 35 |
ప్రౌఢధీరాధీర—
చ. | బొమముడిపాటు జత కెనయుఁ బూని పురంధ్రులు సాపరాధు లౌ | |