Jump to content

పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరీక్షలు .ని. రెండు అంతకుచాలా పూర్వమే, ప్రహ్లాదుడికి గురువైన చాలా చండామాక్కు ఆఎరు మార్కుల సంగతి యావత్తూ తీవ్రంగా కనిపెట్ట -రని. "మొత్తంమీద, ఎక్కడ పుడి కేం చిర కాలం నించి ఈపరీక్షలు ఉన్నాయి, నలుమొహాలా పాకుతున్నాయి.

కాని, ఈపనీ క్షల అట్టహాసం అంతా అసలు ఎందుకు? అనేది ఒక సమస్య. పరీక్షు సాధారణంగా రెండేసి మూడేసి గంట టుంది 2-925 2000 ఒక్కొక్క పేపరు. ఆ స్వల్పకాలంలో అది కుర్రాడీగ్రణతో క్లీ, విచక్షణ, జ్ఞాపకశక్తి, సమయస్పూర్తి, స్వయంవల్సనాశ కి, వాక్యరచనాశక్తి, వగైరా బోలెడు కొల వాలి, కాని ఇన్నింటిల్లోనూ ముఖ్యంగా జ్ఞానశక్తి మాత్రమే ప్రస్తుతపరీక్షలు కొలవగలవు. అనగా, లోగడపు స్తకాల్లో వాసి ఉన్న వృత్తాంతం కుర్రాడిబుర్రకాయలో ప్రవేశించి నయం అన కుండా ఉందాలే దా అని. కాబట్టి ఇల్లాంటి పరీక్షలో జేశ్లో నేనా అయిదోఆరోమ ర్కులు తక్కినవాళ్లకంటే అదనంగా రావడం నుంచి అగ్రస్థానం ఆక్రమించినవాడు, ఎక్కువజ్ఞాపశక్తి, రచనా కౌల్యం కలవాడవచ్చు గాని, ఎక్కువ తెలివిగలవా ఉండానికి నీల్లేదు. ఇంగ్లండులో వెనక ఉంటోచ్చిన రాండ్ల పరీక్షలో కొన్ని. ఏళ్ళపాటు కృఆ స్థులైన వాళ్ల సంగతి చూడగా, అగ్రగణ్యుల్లో సిక్కా సద్దులును ", రెండుమూడు స్థానాల వాళ్ళల్లో అఖండ ప్రజ్ఞావంతులూ అవుతోచ్చారట. అయినా స లెందుకంట తెలివి తేటలు కనిపెట్టడాని కంటారు కొందరు. మరొకాయన్ని అడిగితే, 'పరీక్ష అనేది కొందర్ని వేలుచేసే ఈ పరీక్ష