Jump to content

పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన తెలు గు కొన్ని కొన్ని రాతపరీక్షల్లో మూలగ్రంథాలు పక్కని పెట్టుగుని చూస్తూ సమాధానం రాయచ్చు - ఆ మూలగ్రంథాలు సూత్రం ఓ నాగన్పౌ ఉంటాయి. సర్వసాధారణంగా రాతపరీక్షల్లో మూలగ్రంథాలు ఓమూల పశే ఖరాగావెళ్లి సమాధానాలు- రియాలి. మెట్టుపట. ఇప్పట్లో పరీక్ష అంటే, మనస్సుని కొలవడానికి ఏర్పాటు చేసిఉన్న కొలనూనంలాంటి ఒక పేపరులో ఉండే ప్రశ్నలకి సమాధానాలు రాయడం. పరీక్ష అనే మాటకి: ఇది సూలాకం కాకపోయినా, ఇందులో కుడా పరీక్ష కారుకు ప్రశ్నలు ఇవ్వడానికి నృత్తాంతం అంతటా చూడాలి, కుర్రాడి మనస్సు అంతటా చూడాలి, కుర్రాడు తన మనస్సు తను అంతటా చూసుకుని సమాధానం ఇవ్వాలి. మనస్సులో ఏమీ కనిపించకపోయినా, ఇటూ అటూ, గోడలూ, ఇంటికప్పూ. ఇంకా అంతటా మాస్తాడు. ఏమైతేం, ఈత పరీక్షలు ర చా రకాలు: గనన్న మెంటుని, క్లాసువి, యూనివర్సిటీవి, వృత్తివి, పోటీవి, నౌనజీవి (అసగా సర్వీస్వి).

అయితే, ఈపరీక్ష అనేది ఆదిని ఎవడు తెచ్చిపెట్టాడురా, మన నెత్తిమీదికీ అని ఒక ఆసామీ విమర్శించి, ఒక చైనామనిపి. శనిపెట్టాడని తేల్చాడు. చాలూ మూలం తెలియనివన్నీ చైనాలో పుట్టాయనడం వాడుకట. కాని ఒక హిందువుకు ఆ ఆసామీని ఖండించి, సనీత అనేది ఇండియాలోనే వెలిసింది అని నిష్కర చెయ్యడానికి రెండు సబబులు చెప్పాడు. ఒకటి - కృష్ణుడిచేత క్షేమంగా చూడబడ్డ పరీక్షన్మహారాజు పరీక్షల్ని సృజించ