ప రీక్ష లు లేని మనస్సుని బట్టబయలు చేస్తుంది. తను చెప్పింది కపటంగా కుర్రాడిమనస్సుని పట్టుకుని ఉందో లేదో కనిపెట్టనిది, చెప్స్ వాడు, చిన్న చిన్న ప్రశ్నలు వేసి వాటి సమాధానాలు రూప గుని మరీ చెబుతాడు కొత్తసంగతి. అనగా పరిణయం చెప్పేవాడికి నిత్యకర్మ. అందుకనే, చదువు చెప్పే బంధువుకు ఎవరేనా గుమ్మంలోకి వస్తే, ముసలమ్మగారు, "చూడు నాయ్నా! మాకుర్రకుంక పోతుభారం చెప్పుగుంటున్నాడు. ఏక అల్లరి. కాస్త పరిక్ష చేసి వెడుదూ!' అని కోరుతుంది. ఆప్రకారం గానే, కొద్దిమంది విద్యార్థు లుండేటప్పుడు, ఎడేనా అంతం వాళ్లకి వచ్చునో రాదో తేల్చడపు వ్యాపారం ముఖాముఖిగా జరగచ్చు, జరుగుతూండేదికూడాను పూర్వం. అవి నోటికనే క్షలు. ఒకొక్క విద్యార్థి ఏదోశాస్త్రం పాపం ఏ పదిపన్నెం డేళ్లో నానగొట్టి చదివి పరీక్షకొస్తే, పరీక్షకారుకు ఎక్కడితో కొఱివిలాంటి సంగిప్రశ్న వాణ్ణడిగి, ఆకాస్త ముక్కా వాడు చెప్పలేకపోతే, వాడికి అసలు ఆశాస్త్రంలో ఓనమాలు రావని తీర్పు చెప్పి పొమ్మనడం ఉండేది. అది న్యాయం అని ఎక అనరు. కాని, వేనవేలు జనం గొడ్డలిపెట్టుగా వచ్చి, మారు ఫలాశాస్త్రం వచ్చును, మా మనస్సులో ఉంది, కావలిస్తే మా మనస్సులు తణిఖీ చెయ్యండి" అని అడిగినప్పుడు, నోటిపలిం అసంభవం అయింది. పైగా, విద్యార్థుల్లో అంతరాలు చూసి ఆరాలు తియ్యవలసి వచ్చినప్పుడు, అందరికీ ఒకే కాలంలో అవి. ప్రశ్నలు ఇవ్వడం ధర్మం. అంచేత రాత పరీక్షలు జయ రా
పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/6
స్వరూపం