పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 మన తెలుగు


వెంకన్న రాముడూ! పరిక్షం ఓయేమిషి రా? రాముడు - పరిక్ష అంటే యగ్జామినేషన్. నెం _ (సొకుం పీలుస్తూ) యజ్ఞం నాకు తెలుసును. "మేషఁ అంటే మేక; మేకపోతుని చేస్తారా యేమిషి రా! ఫూలిష్ ! యెణ్ణంకాను, మేషంకాదు. శాస్త్ర శాస్త్రాల్లో ప్రశ్నలు అడుగుతారు. అని ఉంది, ఇంగ్లీషునూటబట్టి వెంగన్ని తీసిన అర్థం చల్ల కొంత నవ్వు వచ్చినా, కొంత సత్యంకుడా తేలుతుంది, అలా గ్లానే అసలుపను అయిన ప్రతీక్ష అంటే ఏమిటో చూడాలి. పదీ అంటే చూడడమే, ఇటూ అటూ అంతటా నిదానించి చూడడం. సంభాషణల్లో "ఏంకే ఆయన్ని మీకు అంత పరీక్షగా చూస్తున్నారు, ఎదుగుకురా!' అనీ, ఎక్కడేనా లోనభినీళ్ల వయినం తేల్చవలి చొచ్చినప్పుడు, “ఏమో! అంత పరీక్షగా ఆ గితే నేను చెప్పలేనున్మీ దాం తగలెయ్యా!” అని అంటూ. టారు. కొన్ని కొన్ని మాటలకి అర్థా అర్థాలు నూకుతూంటాయి. క్రమేణా ఈమాటయొక్క అర్థంకుడా చెరిరింది. అక్కణ్ణించి మనస్సులో ఉండే సంగతులు చూడ్డానికి చేసే ప్రయత్నం అనే అర్థంతో ఈమాట వాడుతోచ్చాడు. మనస్సు కంటికికనిపించదు అల్లాంటిమనస్సులో ఏమున్నా అంశం గాని, వృత్తాంతం గా ఉంటే (సాధారణంగా ఉండక పోవచ్చు లెండి!) ఆపి అంతకం టే క పడవు. ఆది ఏరూపంగానో బహిర్గతం అయినప్పుడికి నానికి జన్మ సి, అందుకు సాధనం ప్రశ్న. అది కాలంలాగ పనిచేసి కల్పము