Jump to content

పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 మన తెలు గు పంపటాని' కన్నాడు. ఇంకోఆయన్ని కనుక్కుంటే 'పరీక్షుల వల్ల పై అధికార్లకి కొంత ఆదాయం, అంచేతే ఈ పరీక్షల్ని నక్కల్లాగ పట్టుగుని వాళ్లూ దేవుళ్లాడుతున్నారు.' అన్నాడు.

పోనీ, ఎందుకో అందుకు! పరీక్షకి మూలం ఏమిటీ అంటే ప్రత్యేక కమిటీల యొక్క ఆమోదం పొందిన టెక్ బుక్కులు అనగా నియమిత గ్రంథాలు. అప్పు డప్పుడు, ప్రాలుద్ధంవల్ల మంచి పుస్తకాలు నియమితగ్రంథాలుగా పడతాయి. మొ త్తంమీద టెక్ బుక్కు అనగా ఒక తద్దినం. అది తప్ప కడువి అన్నీ బాగుంటాయంటారు కుర్రాడు. అదివరదాకా గొంగళీ పురు గులా చీదరగా ఉండేచవటపుస్తకం, అప్రూవుకాగానే, రెక్క లొచ్చి ఎగిరిపోతుంది. ఒకప్పుస్తకం ఎదేనా పరీక్షకి నియమితం అయితే, చాలమందికి లాభం, కొండొకచో గ్రంథకర్తకీ లాభం.. ఆగ్రంథం యొక్క ఖరీదులో అనేకమందికి వాటాలు ఉండడంవల్లే దానిఖరీదు చాలా జా స్త్రీగా ఉండి, గ్రంథంలో ఉండే పదార్థా ఖరీదుకీ పోలిక లేకుండా ఉండడం. ఆలోచనా నూతనత్వంగల అపూర్వ గ్రంథం అయితే పైవారు ఓపట్టాన్ని ఆమోదించరు. ఒకొక్క గ్రంథాన్ని అబద్ధాలతో ముంచెత్తి తేగాని పై వారు స్వీక పై రించరు. ఒకానొకప్పుడు పుస్తకంలో శృంగారం ఉన్నా ఫర లేదు. మరొకప్పుడు పుస్తకంలో రాసి ఉన్న కొన్ని కొన్ని సత్యవాక్యాలు తీసేస్తేగాని ఆమోదం దొరకదు. ఒకప్పుడు స్త్రీచేత రచింపబడితే సరి, పుస్తకం ఆప్రూవ్ . అందుక నే కొందరు పురుషులు, తమరే పుస్తకాలు రాసి, అవి పై ఎడి ప్లైవ్