పుట:Madhavanidanamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. పిత్తము హీనమై వాతము మధ్యమమై కఫంబధికముగ నున్న జ్వరమున చలిపుట్టును. శరీరము వరువుగా నుండును. నిదురపోవునానివలె కన్నులు కూర్కుపట్టును. అనర్ధకముగ మాటలాడును. అస్థులయందును శిరస్సునందును అధికముగ నొప్పి కలుగును.

11.కఫము హీనమై వాతము మధ్యమమై పిత్తం అధికముగ నుండు జ్వరమున ద్రవముతో మలము వెడలును. జఠరాగ్ని బలహీనం బగును. దప్పియు, తాపంబును, ఆరోచకంబును కలుగును. ఒడలు తిరుగునట్లుండును.

12. కఫము హీనమై పిత్తము మధ్యమమై వాతమధికమైయున్న జ్వరమున తీవ్రముగ శ్వాసము వెడలును. దగ్గువచ్చును. పడిసెము తీవ్రమగును. నో రెండును. ఇంరుప్రక్కలయందును తీవ్రమైన నొప్పి కలగును.

పచెప్పినది చరకమతము. భాలుకితంత్రమున నీపండ్రెండు ద్వ్యుల్భల్ణఏకోల్పణాది సన్నిపాతజ్వరములకు నామభేదముల జెప్పుచు వానిలక్షణములు విశేషముగ జెప్పబడినవి. ఎట్టులన:--"వాతపిత్తాదికో యన్య సన్నిపాత: ప్రకుప్యతి, తన్య జ్వరోంజ్గమర్ధస్తృట్" తాలుశోషప్రమీలకా:. ఆధ్మానతన్ద్రారుచయ: శ్వాసకాన భ్రమశ్రమా:, పిత్తశ్లేష్మాధికో యస్య సన్నిపాత: ప్రకుప్యతి. అంతర్ధాహో బసి.శీతం తస్య తన్ద్రాచ బాధతే, తుద్యతే దక్షిణం పార్శ్వమురశ్శీర్షగలగ్రవచ, నిష్టీవేత్కఫసిత్తఇచ కృష్ణా కణ్ణశ్చ దూయతే, విడ్భేదశ్వాసహిక్కొశ్చబాధంతే సప్రమీలకా:. విభుఫల్గూ చ తౌనామ్నా సన్నిపాతావుదహ్చతె.; శ్లేష్మానిలాధి:. యస్య సన్నిపత: ప్రకుప్యతి, శన్య శెతజ్వరో నిద్రా క్షుత్తృష్ణా పార్శ్వసంగ్రహ:. శిరోగౌరవమాలస్యమాన్యస్తంభ ప్రమీలకా:. ఉదరం దహ్యతే చాస్య కటీ వస్తిశ్చ దూయతే, సన్నిపాతస్స విజ్ఞేయో మకరీది సుదారుణ:. వాతోల్బణస్సన్ని పాతో యస్య జన్తో: ప్రకుప్యతి, తస్యతృష్ణా జ్వరగ్లాని పార్శ్వరుక్ ధృష్టినం క్షయా: పిండికోద్వేష్టనం దాహ: ఊరుపాదో బలక్షయ: సరక్త ఇచాస్య విణ్ముత్రం శూలంనిద్రానిపర్యయ:. నిర్భిద్యతే గుదం చాస్య వస్తిశ్చ సరికృష్యతే, ఆయమ్యతే భిద్యతె చ హిక్కతే విలతపత్యది. మూర్చతి స్చాయతే గాతి నామ్ను విస్ఫురక్షస్మృత:; పిత్తోల్బణస్పన్నిపాతో యస్య జన్తో: ప్రకుప్యతి. తస్య దాహో జ్వరో ఘోరో బహిరంతశ్చ వర్ధతే,శీతం చ సేవమానస్య కుప్యత: కఫమారుతౌ, తతశ్చైనం ప్రధానన్తే హిక్కాశ్రాసప్రమీలకా:, విషూచి:. సర్వభేద: ప్రలాబీ గౌరవం క్లమ:. నాభిపార్శ్వరుజా తన్య స్విన్నస్యాశు వివర్ధతే, స్విద్యమానస్య రక్త ఇచ ప్రోతోభ్యస్పంప్రవర్తతే. శూలేన పీడ్యమానస్య తృష్ణాదాహశ్చ వర్ధతే, అసాధ్యస్పన్నిపాతొంయం శీఘ్రకారీతి కధ్యతే. నహి జీవత్యహోరాత్రం ఏతే నాం నిష్టవిగ్రహ:, కఫోల్బణస్సన్నిపాతో యస్య జన్తో: ప్రకుప్యతి. తన్య శీతజ్వ