ఈ పుట ఆమోదించబడ్డది
48
5. ప్రార్థనాద్యర్థకము
ఏ | బ | |
మ : | చదువుము | చదువుడు |
6. ఉభయకర్తృక ప్రార్థనాద్యర్థకము
ఏ | బ | |
ఉ : | ______ | చదువుదము |
7. వ్యతిరేకార్థకము
ఏ | బ | |
ప్ర : | చదువడు | చదువరు |
చదువదు | చదువవు | |
మ : | చదువవు | చదువరు |
ఉ : | చదువను | చదువము |
8. వ్యతిరేక ప్రార్థనాద్యర్థకము
ఏ | బ | |
మ : | చదువకుము | చదువకుడు |
9. ఆశీరాద్యర్థకము
ఏ | బ | |
మ : | చదివెడును | చదువుతాను |
ఈ తొమ్మిదియు సమాపక క్రియారూపములు.
1. భావార్థకము. చదువుట | ఇవి విశేష్యములు. |
2. వ్యతిరేక భావార్థకము. చదువమి | |
3. క్త్వార్థకము. చదివి | ఇవి లాక్షిణక అవ్యయములు . వీనిని అసమాపక క్రియలని కూడ అందురు. |
4. వ్యతిరేక క్త్వార్దకము. చదువక | |
5. శత్రర్దకము. చదువుచున్ | |
6. తుమర్థకము. చదువన్ - చదువగాన్ - చదువంగాన్ - చదువగన్ - చదువంగన్ | |
7. అనంతర్యార్థకము చదువుడున్ | |
8. చేదర్థకము. చదివినన్ | |
9.వర్తమానార్థక విశేషణము. చదువుచున్న | ఇవి క్రియాజన్య విశేషణములు |
10. భూతార్దక విశేషణము. చదివిన | |
11. భవిష్యదర్ధక విశేషణము. చదువగల | |
12. తద్దర్మార్థక విశేషణములు. చదువు - చదివెడు - చదివెడి | |
13. వ్యతిరేకార్థక విశేషణము - చదువని |
సులభ వ్యాకరణము