ఈ పుట ఆమోదించబడ్డది
47
2. భూతకాలము (Past tense)
ఏ | బ | |
ప్ర : | చదివెను | చదివిరి |
మ : | చదివితివి | చదివితిరి |
ఉ : | చదివితిని | చదివితిమి |
3. భవిష్యత్కాలము (Future tense)
ఏ | బ | |
ప్ర : | చదువగలడు | చదువగలరు |
చదువగలదు | చదువగలవు | |
మ : | చదువగలవు | చదువ గలరు |
ఉ : | చదువగలను | చదువగలము |
4. తద్ధర్మకాలము (Aorist)
ఏ | బ | |
ప్ర : | చదువును | చదువుదురు (వారు) |
వదివెడును | చదివెదరు | |
చదివెడిని | చదువును (అని) | |
చదివెడును | ||
చదివెడిని | ||
మ : | చదువుదువు | చదువుదురు |
చదివెదవు | చదివెదరు | |
ఉ : | చదువుదును | చదువుదుము |
చదివెదను | చదివెదము |
సులభ వ్యాకరణము