ఈ పుట ఆమోదించబడ్డది
49
కర్మార్థకము (Passive Voice)
1. వర్తమాన కాలము
| ఏ | బ | |
| ప్ర : | చదువబడుచున్నాడు | చదువబడుచున్నారు. |
| చదువబడుచున్నది | చదువబడుచున్నవి. | |
| మ : | చదువబడుచున్నావు | చదువబడుచున్నారు |
| ఉ : | చదువబడుచున్నాను | చదువబడుచున్నాము |
2. భూతకాలము
| ఏ | బ | |
| ప్ర : | చదువబడియెను | చదువబడిరి |
| చదువబడెను | ||
| మ : | చదువబడితివి | చదువబడితిరి |
| చదువబడితి | ||
| ఉ : | చదువబడితిని | చదువబడితిమి |
సులభ వ్యాకరణము