పుట:Lilavatiganitamu00bhassher.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 లీలావతీగణితము. స్థాన భేదములను బోధించున విగను , ఒకటవ సంఖ్య ఎకన ను సమును రెండవసంఖ్య చత స్థానమును మూడవ సం ఖ్య శత స్థానమును ఇట్లు వామక్రమముగ నుత్తరోత్తర దశగుణ సంఖ్యా స్థానములను బోధించున వీగను సం కేతించబడెను. ఇట్టి యానాది సంకేతము చే పరియంకెల చేతనే (సున్నతో వంకలు పనిముగను) స్థానాంకము లకు గల పరస్పర సంబంధమునుబట్టి సర్వసం ఖ్యలును ఆలాసు నముగ బోధింపు బడుచుండెను. సంఖ్యా లేఖx ము -- సంఖ్యా సుపము. 4 ప్ర. అట్లు కల్పించబడిన సహాయం"A 0 చే సర్వసంఖ్యా స్యసహారము చూపింపబడుచున్నది ఒకటి, రెండు, మూడు, వాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. 8 & అంకలు 1 2 3 4 5 7 6 9 సంఖ్యా నీకము 11 10' ఇచట ఏక స్థానమున శూన్యము. దళ స్థానమున ఒక టియు గలదు గావున ఒక పరిమాత మే దీనిచే బోధింపబడుచున్నది. ఇట్లు స్ప, నూరు, మొద లగు దళ గుళోత్తర సంఖ్యలను లిఖించునపుడు ఆయా స్థానములందు మాత్రము సంఖ్య ను వ్రాసి అంశ కు తక్కువ స్థానములందు (కుడి వైపున) సంఖ్యలు లేకపోవు టచే శూన్యము లే వ్రాయబడుచున్నవి. కావున ని టైంత సంఖ్యను వ్రాయవలసి నను చెప్పవలసినను స్థానములకు సంజ్ఞులు అనశ్యకములు కావున శ్రీఖాస్కరా చాగ్యులు స్థానంజ్ఞులను బేర్కొనిరి. ఏక దశ శత సహ గాయుత లక్ష ప్రయుత కోటయః క్రమశః అర్చుద మఱ్ఱం ఖల్వ నిఖర్వ మహాపద్మ శంకవ స్తస్మాత్ || 1 జలధి శ్చాంత్యం మధ్యం పరార్ధ మితి దిశగుణోత్త రా స్సంజ్ఞా సంఖ్యాయ స్థానానాం వ్యవహారార్ధం కృతాః పూర్వైti hall ప్రాచీనులచే సంఖ్యా లేఖనను సంఖ్యా పఠనయు మొదలగు వ్యవహారము కొరకు ఏక, దళ. శత, సహస్ర, అయుత, లక్ష, ప్రయుత, కోటి, అర్బుచ , అజ్ఞ, ఖర్వ, నిఖరం, మహా పద్మ, కంకు, జలధి, అన్య, మధ్య, సూర్ధ, అని సంఖ్యా నీక మంయొక్క ఏకాడి స్థానములకు దళ గుళోత్తరము (ఒక దానికంటే మరి యొక సంఖ్య పది చే గుణింపబడినది) ఆగు సంజ్ఞులు చేయబడినవి, = ఏక = ఒకటి - తదితర పదార్ధ సంబంధము లేనిది 10 = దళ సరిచే గుణింపబడిన యొకటి 100 -- శక - నూరు (లేక సంద) = పది చే గుణింపబడిన పడి 1000 వేయి - పదిలే గుణింపబడిన శతము 10000 -- అయుత - పది వేలు 1 దళ గుణిత సహస్రము 100000 = దళగుణిత మగు అయుతము. ఇట్లు ప్రయుత చక గుణితమగులకు పదిలక్షలు కోటి - దశగుణిత ప్రయుతము ఆరుదము - దళసణీత కోటి అజ్ఞము = దశగుణి తార్నుదము సెరింగివనా రమను 1 ప్ర. • ఇది కూన్యము (నున్న) ఇది అజ్ఞానము (లేకపోవుట)ను చిం చును. పై సంక్తి 35: 0దు తెలుగంకెలును క్రిం విపంక్తి యందు ఆంగ్లాంకములును చూపబడినది. పనుకము మన దేశమునందు "గంజాల అగుటచే సిందు ఆంగ్లాంకముల చేత నే గణితో దాహరణము చూపబడినది. కావున రెండు విధములగు "సం కెలును ఇంక్యు ల సినవి. ఈ అంకములు మాత్రమే వ్రాయబడుచోనా నాడూ సంఖ్యల ఎ బోధించును 7 వియంక మన కె నను పడి వెళు- సంకములు గలిగినచో నన గా తాను ఇక శాంకముల యొక్క ఎనము పై పున నున్న లో పూర్వ (2) | సరూను సారము గా నే స్థానమున నున్నదో ఆస్థానము చే బోధింపబడు సంఖ్యల నన్నిటిని బోధించును. +B' ఇh అరుసంఖ్య నే బోధించును. 64 ఇచబ 14' ఈ గంగా నాలుగును బోధించును గాని '8' ఈ అంకము మాతను రెండు స్థానమున అనగా పని స్థాన మున గలదు గాన ఆకుదులను (అనువదిన్ని బోధించును. కావున "మొత్తము. ఆఖ్య అగుపవి నాలుగు అని తెలియదిగి యున్నది. అట్లు ఎన్ని స్థానములున్న ను స్థాన భేద ముల 700%చో నాసంఖ్య నుగమముగ తెలియుటకు ను నింపట్టియే ఏ స్థానమున శూన్యము కలదో ఆస్థానము చే జోధింపబడు సంఖ్య శూన్యమని తెలియు పలయును --