పుట:Lilavatiganitamu00bhassher.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13 లీలావలీగణితము. సంఖ్యానీకము, 13 ఇట్లను జరునవచ్చును. ఆరుపదిలతల యేబది నాలుగు వేల మూడు వందల రెండు. ఇట్లు క్రమముగ దళ గుణోక్తి రములగు సంఖ్యలకు ఖక్య, నిఖుర్వ, మహా పద్మ , కంగు, జలధి, అండ్య, మధ్య, పరార్ధ అను కుదు నెనిమిడి జ్ఞానసం శీతము 410 చేయబడినవి. ఇవి ఒక పం క్రియందు కుడి వైపునుండి ఎడమవై పునకు ఒకటి మొదలు పదు సెనిమిది దరకు గ్రాయబడిన యంకెల యొక్క స్థానములకు సంజ్ఞ లగుచున్నవి. వీటి వలన సంతసంఖ్యల నైనను సుగమముగ వ్రాయుటయు (సంఖ్యా "లేఖనము) చదువుటయు (సంఖ్యావళనదు)ను' చేయవచ్చును. ఎట్లరగా 8497 ఇచట కుడి వైపునుండి క్రమముగా ఒకటవసంఖ్య ఏకస్థానమును, రెండవ సంఖ్య దశ స్థానమును, మూడవ సంఖ్య ఆతస్థానమును నాలవ సంఖ్య సహస్రస్థానమును తెలియ చేయుచున్నవి. కావున పైసొనక బోధక సంజ్ఞలను కంఠస్థను చేయవల యును. ఏస్థానము ఉన్న పది యైనదియు గుర్తుగ సంపనల మును . దీనిని జముపున పుడు 8 సహస్త్రముల, 4 నూర్ల, ఆ పదుల ఏడు = మూడు వేల నాలుగు వండల తొంబది యేడు అనియు జదువనచ్చును. ఇట్లు సంఖ్యా నీకమును జరుపుట స్థాన సంస్థలను కంఠస్థము చేయుట నే సుగమ నగుచున్నది. ఉదా: _8054302 ఈ సంఖ్యను జుగువవలయును. ఇక స్థానమునుండి ఎడమ వైపున నే స్థానమున "నేయం కె గలదో గుర్తింపవల ఆ ప్రకారము జరుపవలయును. ఇట్లు సంఖ్యా నీకమును వ్రాయున పుడు ఏయే స్థానములందు ఏయే అంకములు గలవో " ఆయా స్థానములందు ఆయా ఆంకములను అంకములు లేని స్థానములందు కూన్యములను వ్రాయవలయును. ఉదా:-- ఎనిమిది క్షల మూడువందల ఆను దీనిని వ్రాయుము. లకు ఆరవ స్థాన మండలినీ గాన ఈ సంఖ్యా సీకమునందు ఆరంకము ండవల యనని తొలుత గుర్తించు నవలయును. ఆ స్థానమున 8 40 కౌగలదు. ఆయుత సహస్ర స్థానములందు అంకములు చెప్పబడ లేదు. - ఆశ స్థానమున 8 అంకెగలదు. దళ స్థానమున అంకె జెప్పబడ లేదు. ఏక స్థానమున 6 అంకె జెప్పబడెను. కావున ఎడను వైపు నుండి అం తెలుగల స్థానములలో అంకెలను అంకెలు లేని స్థానము కములలో శూన్యములను నింపుము, ఇట్లు జేయగా 800806 ఇట్లు వ్రాయబడును , ఇట్లు భ్రుముగ జదువుటము వ్రాయుటయు “ఏక డళ ళత..." ఇత్యాది శ్లోకరయము కంశస్థమగుచో ఏ స్థానమున నేయం 3 గలదో బుకి స్ఫురించుటచే అభీష్ట ప్రకారము సుగమముగ చేయవచ్చును. సంకేతములు. యును. -- 99 ఇచట వీళ స్థానమున రెండుగలడు. శూన్యము శత మూడు సహస్ర నాలుగు ఇచట అయుత స్థానమున ఐదు కూన్యము ప్రయుత -- 63 . 6. ప్ర. సను స్తగణితమున నును సంకలనము, వ్యవకలనము , గుణనము, భాగ హారము, వగ్గక్రియ, వర్గమూల క్రియ, ఘనక్రియ, ఘనమూలక్రియ. అను నీ పరికర్మా స్టకము ఆశ్యకము. అందుకు సంకల నాది చతుష్టయము ముఖ్యావశ్యకము. వర్గ, "గ్గ మూల, ఘన, ఘనమూలములు గుణన జాగహారములకు రూపొంతరములు. గణన భాగహారములు సంక అన వ్యసకలముల రూపాంతరములు. చతురాత పంచమా తాదులును గలుగును " ని పొనూన్యముగ వ్యక్త గణిక వ్యవహారములందు వాటికి నికే జ పయోగము లేదు. కావున పరికర్మలు , అనియే 'జెప్పబడెను. ఆయా ప్రకరణ ములం బాయా పరికర్మలు వివరింపబడును. ఆసరిక ర్యాష్టకములు క్రమముగ ' ఇప్పు 3 .. 7 కావున 8054309 ఈనం వ్యను ఆరు ప్రయుతముల విదుఆయుతముల సౌలునే సహస్రమాలు మూడుగతములు రెండు.