పుట:Lilavatiganitamu00bhassher.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ix పద్యములు సంస్కృశముకంటె దుర్గాహ్యములు నున్నని, మహీధర చాన్యజీక యును ఆతిసంకుచిత మై క్లిష్టస్థలములందు జాహ సీన్యము వహించియున్నది. ఈ కారణముల చే మాకు కేనల భాస్కరాచార్యవాహనాభాష్యమానందలి -్యసములే విశేష సహకారము లేనివి, ఆ వావిళ్లవారిచే ఉక టీవమును లీలావలియును దుర్లభ మైనది. దానివలన ఇట్లు సంగ్రహముగ సకలగణిత విషమముల బోధించు భ రత్నమునకు ప్రతి పంథటీక దూసళ్యక ముని సంకల్పము గలుగుటచే వలసున త్సర మార్గశీర్షమున నారంభించి సోదాహరణము - 2,8 నూషములకు పొత్తున కంతకు ను సంపద టీకా తాత్పర్యముల వారిని తిమి. . ఇత: శాస్త్ర నిష - ములను, కుల్ళతూ గత జ్యోతిశ్శాస్త్రమునున్ను , స్వల్ప ముగ సభ్యసించి, కాశ్ రాజకీయ సంస్కృతకలాకాలా జ్యోతిశ్శాస్త్ర ప్రధానో పాధ్యాయులగు (క్రీ. శేమము, సం. మురలీధర ఝూ వారి వద్ద జ్యోతిశ్శాస్త్ర పరీ శమము వొందిన పిమ్మట నీలీ గాన తీగణిక మనకు ఆంధ్రటికను సోవపత్తి కముగ ప్రకటింప తలంపు గలిగి నేను రక్తాడు సంవత్సర కార్తికమాసమున మిశత్యవహా కము వరకును ఈ సపత్తిని ఆయాసి శేషాంగములతో టీక నున్ను వానియుంటిని. శుక్ల సంవత్సర కార్తికమున మా ప్రమోదసంవత్సర పంచాంగు ముద్రణ మును గూర్చి నేను బ9ud9॥ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి, వారి వద్దకు ఊళ్లినపుడు అచ్చటి కార్యనిర్వాహకులగు బచందకు శిశ్వర శాస్త్రి గారితో లీలాసతీ గణితమునకు సోషపత్తికమగు నాంధటీక పోసితి ననియు, దానిని ముదింప తలంపు గలదనియును ప్రస్తావించితిని. వారు, "మేమును మారుస్తకమును ఈ పపత్తి పోయింది ప్రకటించ సంకల్పించితీ మని చెప్పిరి. ఐనను ఆరంభించిన కార్యమును ఉడువక ముదింపు తేలం పుతోడనే యుంటిని. . ఈలీలావతీ ప్రసక్తి వలన (తొలుతటీక వాయు కపుడు బీజగణితము, రేఖాగణితము , సరలతో కోణముతో, ఇత్యాది గణితములందు కు జ్ఞానము కొంత గలుగుటచే గురు తుల్యమును సీలీలావతీటీక యందు నాకు గౌరవము అధికమగుటయు ఇంగులకు ముఖ్య కారణము, దీనినిగూర్చి 2,3 సార్లు పంచాంగములలో ప్రకటించితిని, చూ రెండవ అన్న గారగు బ్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వద్ద గణితశాస్త్రము నభ్యసించుచు జాతక ఫలా దేశమునందు పరిణిను నందిన 20 బి. లీ. కందిపూడి నరసింహాచార్యు" నాకు (చిరుపూడి కోనసీమ) నన్నీ కార్యమునకు ప్రోత్సహించుచు రూ 116 ల నొసంగి యున్నారు. ఈ లీలావతి కై గ్రాహకులవలన విశేషముగ నుత్తరములు వచ్చుచున్న వి. కొందరు చందాల నిచ్చియున్నారు. అంతరాయ పరంపర చేతను, ద వ్యాల్పత్వము చేతను, ఈ కార్య సుపట్ల నా కర్యము గలిగినది, పరిస్థితిని చూచి 20 విజయనగరం వ హారాజా వారి కలా శాలాధ్యక్షులు (Principal)ను , మంత్రి కేఖరులును నై వి శేషఖ్యాతి నొంది యున్న మరా. శ్రీ.. ఏచూరి నరసింహం పంతులు గారును, వీరి కుమారులు ఆ కలాశాలురుందే విజ్ఞానశాస్త్ర పరిశోధకు లగు బ.. మ..శ్రీ డాక్టరు ఏచూరి వెంకటామయ్య (D-Sc.) గారును నాయందుగల పరిపూర్ణానుగ హముతో ఈలీలావతీ ముదణము : గూర్చి సర్వవిధముల నాకభయహస్తమొసంగి, శ్రీ భావసంవత్సర మార్గశిరమా సొరంధము నుండియు హెరిగృహంబున నుండియే ఇదివరకు వాయబడిన గంధమును శుద్ధముగ వ్రాయుటయు, "శోషించిన భాగము నకు ఉపపత్తి విశేషములతో టీక వ్రాయటము, " ముద్రణమున కైయిచ్చుటము, ఈ పనులను చేరుగలిగితిని. సర్వవిధములను వారు ఈ కార్యభారము ను వహించి నాచే ఈపనిని చేయించిరి. అట్లు నాయందు పూర్ణానుగ్మహముగల శ్రీ నరసింహం పంతులు గారికిని, వీరి కుమారులు శ్రీ వెంకట్రామయ్య గారికిని, నాకృతజ్ఞతా వందనముల సర్పించుచు, వారి కుటుంబమునకు కృతజ్ఞుడను. 'కార్యవళము చే "నేను మధ్య మధ్య స్వగ్రామమునకు వెళ్లినపుడు ముది భాగముల శోధించుటయందును, అక్టడు ఏచూరి వెంకట్రామయ్య గారు జామచెందియున్నారు. మరియు మరా, కళాశాలా గణితశాస్తోపన్యాసకు లగు, వింజమూరి హనుమంత రావు గారు అపుడపుడు ముద్రిత భాగముల శోధించియు ఆంగ్ల పారిభాషి, "కా పదముల సేకరించియు చేసిన సహాయమును గూర్చి వారికి కృతజ్ఞుడను. "నే నీ టీకయందు నలయు ఆసన్న గూనావయనాడి నూతన విషయములనున్ను చేర్చియున్నాడను, టీకయందతిరిక్త విషయములను చేర్చుట అవసక్తముగ కొందరు భావింపవచ్చును. ఐనను వ్యక్త గణితజ్ఞానము పూర్ణముగ గలుగుటకై నూత నాంశ ములను చేర్చుట ఆవశ్యకమని తలంచితిని, అచటచట నవసరమును బట్టి చేర్చబడిన విషయములును నిర్వచనములును, విశేషములుమ, గంథవిషయములును అన్ని టికిని