పుట:Lilavatiganitamu00bhassher.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

vi లావ తీహ సరసోక్తి ఇది హాయు గంధాంతమంచు భాస్కరాచార్యులు యేషాం సుజాతి గుణ వర్గ విభూషి, తాంగీ కుభీల వ్యవహృతిః ఖలు కంశస్తకా| ముదాహరం తేషాం సదైవ సుఖసంప దుపైతి వృద్ధిమ్ || ఈశ్లోకమున "లీలావతి దెవ్వారి కంశాలింగన మొస రించ:నో వారు సుఖించెదరు." అని శ్లేషించి యున్నారు. కుమారికా పరముగ నను భార్యాపకముగ నైన నిట్లు శ్లేషించుట యనంగతమగుటచే పైగాథలు సత్యదూరములును కల్పితములును. అని తోచుచున్నది. మరియు నిట్లు గోలాధ్యాయ బొధరుశ్లోక మునందు లాలిన్య లీలావతీ' అని ప్రయోగించి ఆపదమునకు 'మారుర్యగుణ పంచ న్నా' అని అర్ధ మును ఆచార్యులు వాసియున్నారు. కావున అట్లు ఆవహ యోగమున గ్రహించుటకంటె లాలిత్య మంగలది యను సర్ధ మే సమంజసము , భాస్కరుని కవిత్వ మంతయు లలిత ' మైనను ఇందు కాలిత్య మధికము. లాలిత్యవిలాసము గలిగినది యగుట గంధకర్త లీలావతీపంృజ నిడెనని చెప్పుట సమంజసముగ గన్పట్టుచున్నది. అంధకర్తలు, తమకృతులకు పుత్రీభావన చే స్త్రీలింగ నామమును చేయుటయు పరిపాటిగ నున్నది. శతానందుడు తన కరణ గంధమునకు 'భాస్వతి' లో ని " పేరు బెట్టెను. ఇట్లు అనేకములు, ఈ లీలావతీ గణితము అట్టి కడలా త్యము, చక్కని మౌకరణ విభాగము , విషయ భాహుళ్య సంగ్రహము, సుబోధములగు ఉదాహరణ న్యాసములు, మొదలగు విశేషములు గలది యగుటచే అధరాచార్యతతిక, మహావీరాచార్య గణిత సార సంగ్రహము, మొదలగు పూర్వాచార్య కృత వ్యక్త గణిత సులన్ని టికంటే విశేష ఖ్యాతి సందియున్నది. గణితమునందభిలాపగలవా "కమారైనను దీనిని గూర్చి ప్రస్తావించుకోననివా రుండరని నా విశ్వాసము , వాస్తవముగ చూచినను ప్రాచీన ములును నవీనములు నగు వ్యక్త గణితము లన్నిటి కన్న నిది మిన్న యనుటకు తగియున్న దనుట సర్వవిమర్శకులకును సమ్మ తము ను సమ్మతిపాత్రము నైయున్నది. ప్రస్తుతము మన మద్య రాజధానియందు అంచును ఆంధ్రదేశమునందును నెట్లున్న ను తదితర భారత దేశమునందు సంస్కృక భాషలో జ్యోతిశ్శాస్త్రము సభ్య vii సించువారల కిది పధమయత నీయము గానున్న ది. కాళికా రాజకీయ (గవర్న 'మెంటు) సంస్కృత కళాశాల యందు లీలావతి సమగ్యముగ మధ్యమపరీశ యందును , లీలావత్యుపపత్తి సంపూర్ణముగ నాచార్య పరీక్ష యందును పఠరీయముగనున్నది. వేయేల? చదివిన గాని జ్యోతిశ్శాస్త్రాభ్యాసమున కరుడుగాడు. ఆట్లు ఇది జ్యోతిశ్శాస్త్రాభ్యాసకులకే గాక సర్వసాధారణముగ సాపంచిక వ్యస హారమున కై పలయు లెక్క లన్ని యును(Problems relating to daily life) అతిరిక్త విషయములను గంది. ఈ గుటచే లెక్కలను నేర్చుకొనువారల "కొల్లరకును ఈయోగించుపడిదై యున్నది. గణీత జ్ఞులకై నను ప్రాచీనుల గణితవిశ్యే ములను సులభ పద్ధతులను తెలియగోరు వారి కిది అవశ్యపు నీయము. దీనికి సంస్కృతమున చాల న్యాఖ్యలు గలవు. కొన్ని ఆముదిరముల ను కొన్ని ముద్రితములు "నై యున్నవి. గంగాధర (కీ|| శ|| 1411) గణేశ దైవజ్ఞ (కీ|| శ|| 1492) సూర్యదాన (19u ||_1702) ఆత్మ దాస (శ్రీ! శa 1494) మునీశ్వర (191 *11 1587) మొదలగువా రి వ్యాఖ్యలు అమః దీంతములు, దుర్గాబాస, బాపూ 'దేవశాస్త్రీ, సుధాకర, మహీధరాచార్యుల, టీకలు ముద్రి తములు. ఈ గంధమునకు పొరనీక భాషయందును ఆంగ్లభాషయందును అనువాద ములును చేయ బడి: పి. ఏ హీధర చార్యటీక ఆంధ్ర దేశమున నే గలదు. స్వీయవృత్తానము, ఈ లీలా: శ్రీ గణికము ను, ఆస్మ ల్పైతృప్న సీయులను సాహిత్య నక, వర్తులు సగు బ్రహ్మం దర్భా బైరాగి స్త్రీ గారి వద్ద హరీసోదరులగు సర్వేశ్వరశాస్త్రి గారును "నేను ను సాగ త్యగ్రంథములు చదువున పుడు మాకు సభ్య సింప తలంపుగలిగి సర్వేశ్వరశాస్త్రి గారును "నేను ను స్వయముగా సభ్యసించితిని. అపుడు (1) మ.మ, పం. బాపూజేన శాస్త్రి గా రి (ఉచపత్తి) టిప్పణితో గూడిన లీలావతి (2)మ. మ,పం, సుధాకరద్వీ-నేది గారి ( ఉపపత్తి టిప్పణితో గూడిన లీలావతి (8)తక్షక మళ్ల వెంకటకృష్ణ రాయ విరచితములగు అంధ పద్యములతోడను ఆంధ్ర వివరణముతోడు ‘జను మహీధ భార్యకృత సమన్వయరూప సంస్కృతి టీక తోడను (1888) 8 ఏళ్ల వారి చే ప్రకటితమగు లీలావతి. ఈ పుస్తకములు లభించి సవి ఇందు 1,2 పుస్త కి సులు సంస్కృతము లోగలవు. (8)వ పుస్తకమునందు వివర రాము సంగహముగ గలదు. సూ శ్లోకములను సమన్వయము లేదు. ఆంధీకృత