పుట:Lilavatiganitamu00bhassher.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

V శ్రీ రామచంద్ర పరబ్రహ్మ నమః ప్రస్తావ న. భాస్కరీయశ్లోకసూత్రములతో పసక్తి లేక యే కేవలము శ్రీ శాస్త్రిగారి ఆంధ్రవివరణమునంతను జదినిన యెడల చక్కగా నొక ఆంధ్రగణితగంధముగ గనుపట్టును. భాస్కరీయశ్లోకములతో చూచినయెక భాష్యముగ గనుపట్టుచున్నది. ఈ గ్రంధమును రచిం చుటచేత శాస్త్రిగారు, మసపురాణ పురుషుల మేధాశక్తి ని నిరసించు నిక్కా లపువారిని మేలుకొలిపి, వారియెడ గౌరవాదరముల పురి గొల్చిరి. రెండవది, వలసినంకేవరకు సవీన విజ్ఞానమునుచ్చే గ్రంధస్థ విషయముల విస్తరించిరి. కావున నీగ్రంథము పఠనీయముగ నేర్పరుచుటకు తగియున్న ది. పారిభాషిక పదముల గురించి యొకమాట:- ప్రస్తుతము ఆంధ్రమునందు ప్రారంభ గణితములు ఊరికొకటి ప్రకటింపబడుచున్నవి. భారతీయ పురాతనగిణితగంధపరిచయము గంధకర్తలలో చాల మందికి లేకపోవుట వింతళాదు. అందుచే ఎవరికి తోచినట్లు వారు పరిభాష కల్పించి ఉపయోగించుచున్నారు. ఇట్టి కార్యము భాషాభివృద్ధి కెంతమాత్ర ముపకరింపదు. కావ లసిన పారిభాషిక పదములన్నియు మనను రాతన గణిత గ్రంధములుదు ధారాళముగ నుపయోగింపబడియున్నవి. అట్టిపూర్వాచార్య వ్యవ హృతములగు పారిభాషిక పదములను సమయానుగుణముగ వివరిం చుచు నుపయోగించి శ్రీశాస్త్రి గారు రాబోవు ఆంధ్రగణి 3 గంధ కర్తలకు మార్గదర్శకులగుచున్నారు, బీజగణిత గ్రహగణిత గోలాధ్యాయములకు కూడ నిట్టి యాంధ్రభాష్యముల శాస్త్రిగారు వెలువరింతురని నమ్ముచు నీంతేట విరమించుచున్నాను. బహ్మణీ సొంఖ్య వేద్యాయ! బాహ్యాంశరత మోను దే! వ్యక్తావ్యక్త నిదానాల భాస్కరా చూస్తు "మే నతిః!! ప్రకృతిము అంకగణిత (Arithmetic) మావి జ్యవహరించుగణితమును పొచీనులు వ్యక్త గణితమనియు పాణిగణితమనియు వ్యవహరించిరి, అంకెల చేవ గు గణిత మగుట నంక గణిత గ నినట్లు అంకములు స్పష్టముగ నాయా సంఖ్యలను బోధించననియగుట చే అగణితము స్పష్ట(1్యక్తసంఖ్యల చేనగున టెకావున వ్యక్త గణిత వనియు, అంకాల చేగణించుట పరిపాటి( పద్ధతి)లోనికి (న లిగిన ది) అగుటచే పాటీ గణితవనియును వ్యవహరించుట అశ్వర్ధము గానున్నది. ఈ రెండు సంజ్ఞలను భాస్కరాచార్యులు “పాటీం సద్గగణితస్య" అనియు (ఇందలి మొదటి శ్లోకము ) "ద్వివిధగణితము కలవ్య క్త మళ్యక్తయుక్తం" (శిరోమణి) ఆనియను వాడియున్నారు. ఇట్లు తెలియబడని (అవ్యక్త ముగు) పరిమాణముగల సంఖ్యలకు 'యా' మొద అగుపర్ణముల పరిమాణములఁగ గల్పిండి చేయు గణితము అవ్యక్త సంఖ్యల చేనగునది కావన ఆశ్యక్త గణిత మనియు (ఆ్యక్తంబీజం ఈ స్య " అన్యక్త బీజం ఆవ్యక్తసం ఖ్య బీజము (కారణముగ గలగణితము అవ్యశక్తబీజము అనువ్యుత్పత్తిచే అవ్యక్త బీకి గణితము, బీజగణితమున్ను అనియును లేక వ్యక్త గణితమునందలి ప్రతులు విశేష ము" అన్య క్షగణికము ను బట్టి నిర్మింపబడిన; గుటచే వ్యక్తగణితమునకు బీజ మైనది గావున బీజగణితమనియును వ్యవహరి కించుట యు యుక్తము అగుచున్నది. ఈ కడపటి అభిప్రాయమును అభాస్కరాచార్యులు సూచించిరి

  • పూర్వం ప్రోక్తం వ్యక్త వ్యక

(కబీజం “వ్యక్తస్య కృత్స్న స్య తదేక బీజు:” (బీజగణితము) భాస్కరాచార్యులు. అట్టిశ్యకావ్యక్త గణితములు రెండును, గ్రహగణితాధ్యాయము, 4 గోలా ధ్యాయము, అను నాలుగు భాగములుగ "సిద్ధాంత శిరోమణి" యను ప్రొడసిద్ధాంత గ్రంథమును శ్రీ భాస్కరాచార్యులు ?!! - 008 సంవత్సరము (11) * || 1144 సం||)న రచించియున్నారు. క్రీart! 1177 సం||మువ కరణకుతూహలమను కరణ గ్రంథమును రచించెను. ఈ రెండును ప్రస్తుతము ప్రసిద్ధములు, అందు శిరోమణి " భారతి దేశ నంద ను ఇతర దేశములందును 2. కేపఖ్యాతినందియున్నది. విజయనగరం, శ్రీమహారాజా వారికళాశాల, } నింజమూరి హనుమంతరావు, గణిత శాస్త్రపన్యాసకుడు.