పుట:Lilavatiganitamu00bhassher.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iii iv ము మన గుణించిన ఫలము శూన్య మని సూత్రప్రథమ పాదము దుపపాదించి బడియున్నది ఆలమును శూన్యముచే హర్మిష లబ్ధము దుకూహ్యము • ఈరూపమును నవీసగణితజ్ఞులు (Iadeterminate form) అనిరి సవీనగణితములలో చేర్పబడు దశాంశ గణితము { Arith- metic of Decimals) లీలావతి యందు లేదు. ప్రక్కనుములకుగాని సిద్ధాంతములకుగాని యుపపత్తిని వ్యక్తీకరించు నాచారము పూర్వగణితాచార్యులు పాటింపలేదు. విషయమంతయు సంకేత పదసమన్విత శ్లోకరూపమున సంప ముగ వాయబడియుండుటచే నీగంధము సాధారణముగ స్వతంత్ర పఠనమునకు లొంగుబాటు కాదు ఈగంధమునకు సంస్కృత వ్యాఖ్యానము లనేకములుగలవు. ఆంధ్రభాషానువాదములు రెండే కనబడుచున్నవి. వల్లభరాయుని దొకటి, తడకమళ్ళ వెంకటకృష్ణా రావు గారిదొకటి, ఈగంధములు రెండును పద్యాత్మకములు. వీనియందును సాంకేతిక పదములు విరివిగ గానవచ్చును. పదనిఘంటువును నేర్చికొనినగాని దీనియందలిసవ్యము లస్వయము కావు. ఇట్టితేరి, అస్మన్మిత్రులగు, బాహ్మశ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రిగారు లీలావతి ని సొమాన్యముగ తెలుగు వా వాయఁదిగువ నేర్చిన వారి కెల్ల స్పష్టముగ తెలియురీతిని సరళమగు నాంధ్రమున ఏన రించి యాంధ్రలోకమునకు మహోవకారమొచచ్చిరి. వీరు కులమా గతిచ్యోతిష పొండిత్య సంపద్విభూతిచే వెలయు వీడవర్తి వంశ సంజాతులు . అదియుగాక జ్యోతిశ్శాస్త్రమునందు (Astronoray)వి శేషపరిశను సల్పియున్నారు. వీరు బాల్యమున నే సంస్కృతలీలా వతిని స్వతంత్ర ముగ నభ్యసించి 'తెలుగు వ్యాఖ్య వ్రాసిరి. ఈ అంశమొ¥టియే నీ కుశాగ్రబుద్ధిని దెప్పుచున్నది, శాస్త్రి గారి ఆంధ్రలీలావతి యందలి విశేషములు : 1. తొలుదొలుత (అంకము” అను పదమునకు నిర్వచనము వ్రాయబడెను. 2. ప్రతి అధ్యాయమునకు నారంభమున పారిభాషిక పదముల కర్ధమునిచ్చి విషయము సులభముగ నన్వయించుటకు వీలుగ నుపో హైతము వ్రాసియున్నారు. 3. సూత నివగణము చేయునపుడు అందందు 'సూత్రాప లబ్ధ నూతన పద్ధతులను చేర్చి వానినిసుబోధముచేయునుదాహరణము లిచ్చియున్నారు. 4. ఆసన్న మాన (Convergent)మను సాంకేతిక మును భిన్న పరికర్మాష్ట గ ప్రకరణమందే వర్ణించి బానింగనుగొనువిధానమును నిశదీకరించుటలో వితతభిన్న(Continued Fractions)విధానమును వర్ణించి, కొన్ని న్యాసపూర్వకోదాహరణముల నిచ్చియున్నారు. 5. కుట్టకప్రకరణమందు భాస్కరుడు పరస్పరం భౌజితయో ర్యయో ర్య శ్శేష స్తయో స్స్యా దపవర్తనం సఃi తే నాపన రేన విభాజితా యా T 'భాజ్య హా దృఢసంజ్ఞకౌస్తః || అనుసూతమం దపనర న పద్ధతిని వివరించియున్నాడు. శాస్త్రి గౌరీపద్ధతిని పరికర్మాష్టకమందే విశవీకరించి మహత్త మాపవర్తన (G. C. M.) మను సాంకేతికమును వ్యక్త పరచియున్నారు. 6. ఆంగ్లగణిశ గ్రంధసంప్రదాయమును పాటించి దీని వెంబడి లఘు తమాపస్య (L. C. M ) మును 'టెలీయు విధానమును వివరించి యున్నారు. 7. దశాంశగణితవిషయములను కొంతవరకు వివరించియున్నారు. 8. సూత్రములకన్నిటికిని ఋజువులఁజూపియున్నారు. వలయు చోట్ల నుపపత్తింజేర్చియున్నారు. ఒక్కొకచో 2, 8 ప్రకారములు గను ఉపపత్తిని వ్రాసియున్నారు. 9. అచ్చటచ్చట సందర్భోచిత ముగ నవీససిద్ధాంతముల నిమిశ్చ యున్నారు,