పుట:Lilavatiganitamu00bhassher.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ii సకల శాస్త్రము - కు, గణితశాస్త్రము పునాది వంటిది. గణిత సిద్ధాంత సహాయప్రయోగము లేక భౌతిక శాస్త్ర మెస్టియైనను వృద్ధి నొందదు. గణితమునకు అంకము మూలాధారము, ఆల్జియంక సంజ్ఞకున, దశగుణిత స్థాన స కేతమునకును, అంకగణితమునకును,మన భంతఖండమే జన్మస్థానమనియు తొలుత గంగా గోదావరీ తట ప్రాంత స్థితజ్రాహ్మణులే యంక బీజగణిశ ముల సృష్టించిరనియు పాశ్చాత్య పండితులే యంగీకరించి యున్నారు.

హైందవసాచీనగణి తాచార్యులలో ఆర్యభటుడు (క్రీ. శ. 476) అహ్మగుప్తుడు (క్రీ. శ. 598, కాస్కరుడు శ్రీ. శ. 1108, అనువారు. సుప్రసిద్ధులు. ఆర్యభటుడు బీజగణిత సృష్టికర్త యని ర్తివహించెను. ధనఋణాంక సంజ్ఞాకల్పన ముకూడ నితనికీర్తిని చాటు చున్నది. వర్గ సహకరణ (Quadratic Equations) విధానము, తత్సంబంధమూలద్వయ సిద్ధాంతము, అహ్మగుప్తుంచే తొలుత కల్పింపబడెను. శ్రేడవ్య సహార కుట్టక వ్యవహార విధానకల్పనా నిపుణ తయు మన భారతీయ గణితాచార్యులకే చెందినది. వేయేల? ప్రస్తుత ప్రచారమందుండు సంకగణితములో సన్ని పద్ధతులను మనభరణ ఖండమేలోకమునకు ప్రసాదించి యున్నది. అంకగణితమందునాటి నుండి నేటి పగకు నూతన పద్ధతి పుట్టలేదు. ఇక బీజగణితమందు నూతనముగ బయలు వెడలిన సిద్ధాంతములు మూడు. అవి ద్వి యుశ్పద సిద్ధాం తము (Binomeai Theorean ), అంకతత్వము (Theory of numbers), పాయికత్వతత్వము (Theory of Probability). ఇవితప్ప తక్కిన యుచ్చబీజగణిత (Higher Algebra) ఏము ములన్నియు భారతీయ గణితసఁడిత పోక ములే, భారతీయ గణితాచార్యలలో భాస్కరాచార్యుడు ప్రము ఖుడు. ఇతడురచించిన గంధము సిద్ధాంత శిరోమణి, నిజము నీ గ్రంథము ఈ నామమునకు దగియున్నది. ఏలయన దీనిజన్మవర్ష మగు క్రీ.శ. 1144 నుండి 'నేటి వఱకు మన భరతఖండమున జ్యొతిష సిద్ధాంతు లందరు సీనినే ప్రథమమున నభ్యసించుచున్నారు. ఇందు అంకగణి తాధ్యాయము, బీజగణితాధ్యాయము, గ్రహగణితాధ్యాయము, గోలాధ్యాయము, అనునాల్గు భాగములుగలవు. వానిలో సంకగణి తాధ్యాయమునకు ఆచార్యుడు లీలావతీయను నామమి డెను, ప్రస్తుతమాంగ్ల భాషయందు అంకగణితము (Arithmetie) అనుశీర్షిక క్రింద చర్చింపబడు విషయములన్నియు సంగ్రహముగ లీలావతియందు వర్ణింపబడియున్న వి, అవి క్రమముగ పరీక ర్మాష్టకము Four rules of Arithmetic, Square, Square root, Cube, (cube root } భిన్నములు (Fractions) వాని ప్రయోగములు (application to problems of daily life) ③ రాశికము (Rule of Three) క్షేత్రస్యవహారము(Mensuration), ఇంతియ గాక ఉచ్చ బీజగణితమునకు చేరిన శ్రేఢీష్య సహారము (Progressions ) వ్యక్తి భేద, అంకపాశ వ్యవహారములు (Combination and Permuta- tions) గుటక వ్యవహారము(Solutions of Indeterminate Equa" tions ) కూడ నీగంధమునందు వర్ణింపబడియున్నవి. కుట్టకవ్యవ హార సందర్భమున వితతభిన్న (Continued Fractions)ఆసన్న మాన (Convergent) ఆనయనములునుసంగ్రహముగ సూచింపబడియున్న ఏ. భూస్య పరికర్మ సిద్ధాంతములుకూడ వర్ణితము లైం శూన్య పరికర్మను గురించి భాస్కరుడు చెప్పిన శూన్యే గుణ కేజాతే ఖం హార శ్చేత్సుసమ దారాళి !! అవికృత ఏవ య స్తఖీన ఖేనోనితశ్చ యుతః| అనుసూతమునందలి విషయము, ఒక రాశిని శూస్యముచే గుణించి భాగించిన యెడల రాశి యొక్క మూల్యము మారదని జెప్పు చున్నది. దీనింబట్టి భాస్కరుదు శూన్యమునకుకూడ సంకధర్మమును కల్పిం చెనని తెలియుచున్నది. కాని ఏదేని ఒక అంకమును శూన్యముచే పులై యున్నవి.