పుట:Lilavatiganitamu00bhassher.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ii iii మనవసకనుని భావించి, ట్లు తోచుచున్నది. ఉపపత్తి లో ప్రధానా దర్శముగజూచు పాశ్చాత్య గణి తాభ్యాసకులకు ఈ హైందన సంప్ర దాయము కొంచెము వింతగదోచును. ఈ లీలావతి కి ఆంధ్రానువాదము లతిస్వల్పముగనున్నవి అవి యును పూర్వసంప్రదాయములనే యవలం బిచి ఉపపత్తి వివరణము లందు సంకుచితములై గ్రంధము సుగ్రాహ్యము జేయు తలంపుతో వ్రాయబడినట్లు గానరావు. ఇట్లుండ నామిత్రులు బ్ర! శ్రీ పిడపర్తి కృష్ణ మూర్తి శాస్త్రి గారు లీలావతీ వ్యాఖ్యకుగడం, తాముజా సిన భాగమును నాకు జూపిణి. ఇందలి గణిత వదర్శనము నూతనమార్గము సనుసరించియున్నది. ప్రతిపద్ధతికిన ఉపపత్తి యో యుక్తి యోవ్రాయ బడినది, ఒక్కొక్కచో 2,3, ప్రకారములుగను ఉపపతులిందు గాన బడుచున్నవి. ఈ వ్యాఖ్య ఆశ రాన్యులకు సామాన్యులను గూడ స్వయముగ గణితము నభ్యసింప సాధన మైయున్నది. కావున దీనిని ప్రకటించుటకు ప్రోత్సాహము చేయబడినది. ఇందు ప్రతి పరికర్మయందును అనేక నూతనాంశములు చేర్చ బడినని, ఆయాస్య సహారములందు సూతనవి శేషములు సోపపత్తి కముగ సమర్పబడినవి. శ్రీ శాస్త్రిగారు నాకు చిరపరిచితులు. వీరు ఆనాదిగ స్కంభ తీయ జ్యోతిశ్శాస్త్ర సంపన్న మగు విడపర్తి వంశ సంభూతులు. వీరు బాల్యమునందే చక్కనిసాహిత్యమును గడించి స్వయముగ జ్యొతిష గంధముల సనతము చేసికొని గ్రహగణితాదులందు సోద రులకు సహాయపడజొచ్చిరి. వీరు కులక మాగతశాస్త్ర నిషయముల సభ్యసించుటయ కాక వారణాశియందు రాజకీయ కలాశాలయందు ప్రధానజ్యోతిశ్ళా స్త్రాచార్యులగు మ,మ,పం, మురలీధర ఝా వారి వద్ద సీరి రెండన అన్న గారగు బ్ర! శ్రీ సుబ్రహ్మణ్య కౌస్త్రి గారితో కలసి ఉదంధముల జదివి జ్యోతిశ్శాత్రమున వి శేష పరిశోమము సలిపి యున్నారు. వీరికి ఉభయ భాషలందును సాహిత్య పరిశ్రమ మధికము. ఇతర శాస్త్రము లందును పరిచయము గలదు. భారత దేశసుప్రసిద్ధులగు శ్రీశాస్త్రి గారిని గూర్చి విశేషముగ వ్రాయనక్కర లేదు. వీరికి ప్రాచీన నవీన గణితమార్గములు రెండును కరతలామలకములు. కావుననే వీరి ఈ వ్యాఖ్యానము సరళముగను సమగముగను ఒప్పుచున్నది. సంస్కృత భాషాపరిచయము లేని వారలకును వీరి వాఖ్యానము కేవలము స్వతంత గణిత గ్రంధముగ నుపయోగింపగలదు. (1) సంభ్యానీకము (2) మా సఘాతమూలములు (8)మహత్త మాపవర్తనము 4) లఘుతమాపవర్యము (6) ఆసన్న మూలము (6) ఆసన్న మానములు (1) దళాంశగణితము (8) నిష్పత్తి విచారము ఇందువిశేషముగ చేర్పబడినవి. ఇతరములు విస్తృతముగ వివరింపబడి సవి. వలయు చోటులందు ఇతర ప్రశ్నములునుగలవు. ఆయా ఉపపత్తులు బీజగణితము, రేఖాగణితెము, త్రికోణమితి, మొనలగు గణితని శేష ముల సంబంధించియున్నవి. దీనిని పఠించుటచే అభ్యాసకులకు చక్కనిగణిక పరిచ కు మలవడును. గణితజ్ఞులకు నూతనాంశములు పరిచిత ములగును. గంధము ప్రస్తుత పాఠశాలలందు పాఠ్య పుస్తకముగ నియోగించుట కెల్లనిధముల తగియున్నది.. ఇతర విశ్వవిద్యాలయములందు లీలావతీగణితము పాఠ్యపుస్త కముగ నియమింపబడినను, మన యాంధ్ర విశ్వవిద్యాలయమున ఉపేక్షింపబడుట విచారకరమగు విషయము. శ్రీశాస్త్రి గారికి ఆంధలోకము తగిన అవకాశమునిచ్చుచో వీరు జ్యోతిశ్శాస్త్రమునందును గణితములందును ఇట్లు సరలములగు నొంధవ్యాఖ్య లొనరించి వెలువరింప తగియున్నారు. 31_6_35, , ఏచూరి వెంకట్రామయ్య, విజయనగరము, డి. యస్. సీ; (పారిస్) ఏ. యప్స్. పి.