పుట:Lilavatiganitamu00bhassher.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 ప్రశంస. విషయమూ 410 417 విశేష సూములు 420 448 480 పుట విషయము. ప్రత 14 వేడీవ్యవహారము 296 | రాసర కల్గొనయనము సంకలితాది 299 సూచీ కేశము వర్గాది - 304 | వృ క్షేత్రము చేయవృద్ధి 310 గుళోత్తరశ 318 16 భాత వ్యవహారము 451 సమవిష మనృత్త గణితము 333 సూచీశృష్ణ ఫలము విశేషములు 328 17 చితిన్యసహాగము 461 15 క్షేత్ర వ్యసహాగము 331 464 18 క్రకచవ్యవహారము జాత్యం భుజములు 387 468 జాత్య సంబంధి పద్ధతులు 19 రాశీ వ్యవహారము 351 అనే తలక్షణము 366 20 ఛాయావ్యవహారము 472 ఆభుజు ఫలా బ్యావయనము 888 21 కుట్టక వ్యవహారము 484 చతుర్భుజు ప్రకరణము 507 చతుర్భు జ భేద ఫలము 884 గహగణితోపయోగము 509 చతుర్భుజు లం జానయనము 892 కర్ణినయనము సంశిష్ట కుట్టకము 394 ద్వితీయ కర్ణాన నా నము 385 22 అంశ పాఠ్య వ్యవహారము 120 • ఇష్టకర్ణ కల్పవము భాస్కరనివాసము 512 401 ప్రశ్నోత్తరములు అహ్మగుప్త కర్ణానయనము 406 తప్పొప్పులు 288 స్థిర గుట్టకము 887 పురాతన భారతీయవిజ్ఞాసపటిమ ఇటీపలివరకు భారతీయుల సయ్యు మనకు తెలియరాకుండుటకు కారణము లనేకములున్నవి. పాశ్చాత్య పరిశోధనాలు బయలు వెకలి యక్కడక్కడ శిథిలములై పడి యున్న నాతగంధములను భూస్థాసికములగు శాసనములను నెలికితీసి విమర్శించి నంతటిను ఓ యు, వారికి భారతీయుల యెక గౌరవా దకములు గలుగగొచ్చినవి. వారిని మర్శనములు ప్రకటింప బడి నప్పటి నుండియే మనకు మన పూర్వుల సర్వతోముఖ పాండిత్యము ఔలియు టకు' వీలైనది. ప్రాచీన భారతీయులలో సఖండ విజ్ఞానసంపన్ను లగు మహనీయు లనేకులున్నారు. అట్టివారలలో సిద్ధాంతశిహోమణికర్త యగు భాస్కరుడొకడు, అర్ధశాస్త్ర విజ్ఞానమందు చాణక్యుడెట్టికి 8 వహించి మిం చెనో గణిత గ్రహగణిత శాస్త్రవిచారమందు భాస్కరు డంత ప్రతిభంగాంచెను. సిద్ధాంత శిరోనుణి యొక యపూర్వగంధము. ఇందు అంక గణిత బీజగణిత గ్రహగణిత విధానములు సులలితమగు సంస్కృత భాషలో శ్లోకరూపమున వర్ణింపబడియున్నవి. ఈ గ్రంధము ను విమ గ్శించిన పాశ్చాత్య పండితులు చలనక న(Differential Caleulus) గురుత్వాకర్ష (Law of Gravitation) ణాది నవీన సిద్ధాంతములకు బీజఘులీ గ్రంధమునందుసూచితములై యున్న సనినిర్థారించియున్నారు. సిద్ధాంత శిరోమణియందలి అంకగణితాభ్యాయమును గ్రంధకర్త లీలా వతియని ర్కొ-నెను. ఇందలి శైలి కడుసరళమై లాలిత్యముగ నుండుటచే నీనామము సార్ధక మైనది. ఇందు అనేక గణితవిధానములు సంగ్రోహము గ వర్ణింపబడియున్నవి. ఇందు అంక గణితమార్గములే కాక ఉచ్చ బీజగణితమును సంబంధించిన శ్రేజీ, కుట్టక, అంక ఆశగా దులుసు' నర్జీతములై యున్నవి. మనపూర్వ గణిత శాస్త్రవేత్తలు గణితమన్నకు "దేని కై నను ఉత్తర మే ప్రధానముగను కన్యా సబాహుళ్య . 389 సమలంబ చతుర్భుజము 515 545