పుట:KutunbaniyantranaPaddathulu.djvu/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 51

KutunbaniyantranaPaddathulu.djvu

ద్వారా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే సెర్వయికల్ డైలేటార్స్ ద్వారా కొద్దిగా వెడల్పు చేయవలసి ఉంటుంది.

కాపర్ -టి లూప్ వేయడం ఎలా?

1969 లో జప్సర్ అనే శాస్త్ర్రవేత్త చిలీలో కాపర్-టీ లూప్‌ని రూపొందించి విస్తృత ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు. "కాపర్ -టి 200" లూప్‌లు పరిశుభ్రమైన ప్యాకెట్టుల్లో లభ్యమవుతాయి. ప్రతి ఒక్క కాపర్-టి లూప్‌కి 120 మిల్లీ గ్రాముల రాగి తీగ చుట్టబడి ఉంటుంది. ఈ రాగి తీగ లూప్‌కి పొడుగుగా ఉండే భాగానికి చుట్టబడి ఉంటుంది.

రాగి వైరు మొత్తం 208 స్క్వేర్ మిల్లీమీటర్లు