పుట:KutunbaniyantranaPaddathulu.djvu/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 33

విధమైన నోటి మాత్రల ప్యాకెట్టులు దొరుకుతాయి. వీటిల్లో వేటినైనా దంపతులు కుటుంబ నియంత్రణని పాటించడానికి వాడవచ్చు.

1.కంబైన్డ్ పిక్ (గవర్న మెంట్ ఆఫ్ ఇండియా) కుటుంబనియంత్రణ నోటి మాత్రలు.

21 బిళ్ళల ప్యాకెట్టులు

28 బిళ్ళల ప్యాకెట్టులు

ఇలా ఈ నోటి మాత్రలు రెండు రకాలు ఉన్నాయి. 28 బిళ్ళల ప్యాకెట్టు ఎలా ఉపయోగించవలసిందీ తరువాత వివరించబడుతుంది.

2. ఓవ్రాల్ (31 బిళ్ళల ప్యాకెట్టు)

3. ఓవ్రాల్ యల్ (21 బిళ్ళల ప్యాకెట్టు)

4. ఓర్ లెస్ట్ 21 బిళ్ళల ప్యాకెట్టు మరియు 28 భిళ్ళల ప్యాకెట్టు

5. ప్రైమోవలార్ - 50 - 21 బిళ్ళల ప్యాకెట్టు

6. ప్రైమోవలార్ ఇ.డి. - 28 బిళ్ళల ప్యాకెట్టు

7. ప్రైమోవలార్ - 30 - 21 బిళ్ళల ప్యాకెట్టు