పుట:KutunbaniyantranaPaddathulu.djvu/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 120

KutunbaniyantranaPaddathulu.djvu

కణాలే గర్భోత్పత్తికి కారణం. వేసెక్టమీ ఆపరేషన్ చేయటానికి కడుపు కోయనవసరం లేదు. పురుషాంగాన్ని ముట్టనే అవసరం లేదు. పురుషాంగం క్రింద ఉన్న బీజ కోశంలోనే వీర్య వాహికలు ఉంటాయి. వేసెక్టమీ ఆపరేషన్‌ని బీజకోశానికి రెండువైపులా అర అంగుళం మేర కోసి అందుకోనుంచి వీర్యవాహికలని బయటకు తీసి కత్తిరించడం జరుగుతుంది. ఇలా కత్తిరించిన వాటి చివరలను దారంతో