పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

తుని తాతయగు కేకయరాజు మనుమనికి కంబశాసనములనేక ములు బహుమానపూర్వకముగా వచ్చినట్లు రామాయణము నందున్నది. ఇప్పటికాలమున నెట్లో యట్లే క్షాత్రయుగము నందును + సొగసైన నేతయును, మిగుల వెచ్చదనమును గల ఉన్ని శాలువ లకు పంజాబు కాశ్మీర దేశములు ప్రసిద్ధి వహించియుండవచ్చును. నూలుబట్టలు వీనికంటెనెక్కువ సన్ననినేత గలిగియుండి రాణివాసము వారును, గొప్పవారును ధరించుటకు దగినవిగా నుండెనని భారతరామాయణములు చెప్పుచున్నవి.

     నూలు, పట్టు, ఉన్నితో మాత్రమేకాక గడ్డితోగూడ వస్త్రములు నేయుచుండెనని వీరకావ్యములవలన దెలియుచున్నది. వీనిని తానసులు ధరించుచుండిరి. సీతారాములు తానవేషముతో నరణ్యమునకు బోవునపుడు వారు కుశనిర్మితములగు వస్త్రముల ధరించియుండిరి. అట్లే పాండవులరణ్యవాసమునకుజనినపుడు ఆజనములను ఉత్తరీయములుగా వాడుకొనిరి.  *ధృతరాష్ట్రుడు వానప్రస్థుడు గాన నరణ్యమునకుఇబొవు వేళ వల్కలాజనములను ధరించెను. ^ ఋషులును ఇతరతావసులును వల్కలాజిన ధారులుగా వర్ణింపబడియున్నారు.. ఒక వీరకావ్యమలలోనేగాక, వానితరువాత రచింపబడిన వందల

+సామానబృహతీగౌరీసూక్ష్మకంబంవాసినశికర్ణ॥4413

  • శ్లో॥ తతపరాజితా: సాధాకాననిసాయదీక్షితా॥అజనసమ్యత్త రీయాని జగృహశ్చయధాక్రమంకీనభా॥1341

^శో॥ అగ్నిహోత్రంపురక్కృత్య వల్కలాజినసదృత: వధూజన నృతోరాజానర్యయాధనదాత్తణిఆశ్రమ(15॥3