| వేగములచే స్త్రీపురుషు లుపయోగించుటవలన దంతనఖంబులచే కలిగిన వ్రణములు | |
నఖక్షతనామములు
క. | ఛురి తార్ధచంద్రమండల | |
తా. | ఛురితము అర్ధచంద్రము మండలము మయూరపదకము శశకప్లుతము | |
ఛురితనఖక్షత లక్షణము
శ్లో. | అవ్యక్తరేఖమణుకర్మ నఖైః సమస్తై | |
ఉ. | అన్నినఖంబుల న్వ్రణము లంటఁగనియ్యక మీఁదమీఁదనే | |
తా. | పైన చెప్పియున్న నఖక్షతస్థానములగు స్త్రీయంగములయందు పురు | |