నఖచ్ఛేదాధికారః
అష్టమః పరిచ్ఛేదః
నఖక్షతస్థాన సమయలక్షణము
శ్లో. | కక్షాకరోరుజఘనస్తనపార్శ్వపృష్ఠహృత్కన్ధరాసు నఖరాః ఖరవేగయోః స్యుః। | |
చ. | కరములు నూరుయుగ్మములు కక్షములు న్గటిపార్శ్వపృష్ఠకం | |
తా. | చేతులు, తొడలు, చంకలు, గజ్జలు, పక్కలు, పిఱుదులు, మెడ, | |
నఖక్షతగుణ లక్షణము
శ్లో. | సాత్మ్యేన వా రదవిధేరపి నిర్ణయో౽యం | |
వ. | స్త్రీపురుషులు దేశసాత్మ్యగుణానురాగంబులచే నిపుడెన్నంబడు కారణంబు | |