శ్లో. | జిగమిషుభిః పరదారా న్సిద్ధ్యాయతి వృత్త్యపాయపరిహారాః। | |
క. | తలఁపఁగవలయును ధర్మము | |
తా. | కాముకులైనవారలు కాంతలను గోరునెడ యీకాంతను బొందుట | |
శ్లో. | సప్రత్యవాయదుర్లభ నిషేధవిషయశ్చ యో విషయః। | |
ఆ. | తలఁపరానిచోటఁ దలఁ పెల్లఁ జేర్చిన | |
తా. | కాముకులు పరస్త్రీల నిచ్చగించిచూచిన యెడల మన్మథుడు మద | |
శ్లో. | ఉజ్వలవపుషం పురుష కామయతే స్త్రీ నరోపి తాం దృష్ట్వా। | |
శ్లో. | అభ్యర్థితా చ పుంసా నహసా న స్వీకరోతి సహజేన। | |
చ. | పురుషులు కామబాణహతిఁ బొంది రసస్థితిఁ గోరి వేడినన్ | |