| విషమకుచయుగా వా వామనా శూర్పకర్ణీ | |
ఉ. | చన్ను లొకింతగాక పరుసంబులఁ బల్కుచుఁ గర్ణయుగ్మమే | |
తా. | కొద్దిపాటిచన్నులుగాక, నిష్ఠురములను పలుకుచు, చెవులు అంద | |
శ్లో. | విటవిషయరతా వా రోమశా పాణిపార్శ్వే | |
శ్లో. | భవతి సమధికా చేత్పాదజాంగుష్ఠతో౽స్యా | |
క. | ఏకన్నె విటవిదూషక | |
తా. | విటవిదూషకలోకమునకు బ్రీతిచేయటయం దాసక్తిగలదియు, | |
క. | కాలి పెనువ్రేలుచేరువ | |