తా. | స్త్రీపురుషులిరువురు రతి సేయుకాలమునందు నెమలి, హంస, కోకిల, | |
శ్లో. | ఊర్ద్వముచ్చరతి కంఠనాసికా హింకృతం స్తనిత మభ్రఘోషవత్। | |
శ్లో. | రోదనధ్వనికరీం కరాహతిం హృత్ప్రయోజ్యమపహస్తకం విదుః। | |
సీ. | స్తనితంబు హుంకృతధ్వనియును మేఘని | |
ఆ. | ఊర్జితంబులైన యోజను వర్ధిల్ల | |
తా. | స్తనిత హుంకృతధ్వనులు రెెండును యుఱుమునకు సరిగా నుండును. | |
శ్లో. | హస్తతాళహననం చ జాఘనే పార్శ్వయోః సమతలం ప్రయుజ్యతే। | |