శ్లో. | తాడయేద్యువతిమంకగామినీం పృష్టతః ప్రియతమః స్వముష్టినా। | |
శ్లో. | అసమాప్తి హృదయే ప్రయుజ్యతే యుక్తయన్త్రయువతేః పుమాన్శనైః। | |
సీ. | హుంకృతధ్వనితోడ నురమున దనహస్త | |
గీ. | మోపి కలహంసలావుక ముఖరవంబు | |
తా. | పురుషుడు హుంకృతధ్వనిచేత స్త్రీఱొమ్మున దనచేతితో కొట్టుటయు, | |
శ్లో. | తత్ర చేద్వివదతే శిరస్తదా తాడయేత్ ప్రసృతకాన కాత్కృతమ్। | |
శ్లో. | సత్వరం సమతలేన తాడయేదాసమాప్తి జఘనే చ పార్శ్వయోః। | |