వ. | మఱియుఁ బ్రబలరతి కుపయుక్తంబులగు సీత్కృతతాడనంబులను రత్యంగములు | |
సీ. | తాడనంబున సమతలము ముష్టియు నన | |
ఆ. | బట్టు విడువు కొట్టు ప్రాణంబు రక్షించు | |
తా. | తాడనము సమతాడనమనియు ముష్టితాడనమనియు రెండువిధములు. | |
శ్లో. | తచ్చ లావకకపోతకోకిలాహంసకేకిసదృశై రుతక్రమైః। | |
క. | కేకి కలహంస లావుక | |