శ్లో. | పాతితో౽సి కితవాధునా మయా హన్మి సంవృణు కృతో౽సి నిర్మదః॥ | |
చ. | చరణయుగము వంచి ఘటచక్రముభంగిఁ బరిభ్రమించుఁ గం | |
తా. | రతితృప్తిలేనికాంత పురుషుని పైకొని తనకాళ్ళను వంచి చక్రాకృతిగా | |
శ్లో. | సశ్రమామథ విభాన్య పాతయేత్ సంపుటం చ స్ఫుటయేద్వసర్జనే। | |
క. | సురతమునఁ గ్రిందుమీఁదగుఁ | |
తా. | రతితృప్తిపొందనికాంత సంభోగమున క్రిందుమీదై బంధములతో | |
శ్లో. | మోహనం మదనయుద్ధమూచిరే తస్య తాడనమిహాంగ మిష్యతే। | |
శ్లో. | తాడనం సమతలాపహస్తతో ముష్టినా ప్రసృతకేనచోదితమ్। | |
శ్లో. | హింకృతం స్తనితసీత్కృతోత్కృతం ఫూత్కృతం శ్వసిత రోదనాదికమ్। | |