| వేఱొకపదంబు ధర నూని వేడు కలర | |
తా. | పాన్పుపై పవళించియున్న కాంత తొడలసందునఁ బురుషుండు చేరి | |
30 సమపాదబంధ లక్షణము
శ్లో. | నిధాయ పాదౌ రమణాంసయోశ్చేదుత్తనసుప్తా రమతే పురన్ధ్రీ। | |
(ఇతి అనంగరంగకః)
క. | తరుణి తనపాదయుగళము | |
తా. | కాంత తనయొక్క రెండుకాళ్ళను కృష్ణునియొక్క తొడలయం దుంచి | |
31 త్రివిక్రమబంధ లక్షణము
శ్లో. | స్త్రియోం౽ఘ్రిమేకం వినిధాయ భూమా | |
(ఇతి అనంగరంగకః)
గీ. | సతిపదం బొకటి ధరిత్రి సాచి యొక్క | |