| మ్మగువపయి న్మురారి గరిమంబునఁ బైకొనఁ గూర్మబంధమై | |
తా. | పురుషుడు సతిని పైకొని ముఖము ముఖముమీదను భుజములను భుజము | |
ఆ. | మొగము మొగముఁ జేర్చి భుజములు బిగియించి | |
తా. | పురుషుడు సతిముఖముతో ముఖము జేర్చి భుజములను పట్టుకొనియుండ | |
గీ. | ముదిత యూరువు ల్నిజపాదములును బార్శ్వ | |
తా. | కాంతయొక్కతొడలు తనమోకాళ్ళసందుపార్శ్వములయందు యొదు | |
29 ఉపవీతబంధలక్షణము
శ్లో. | ఏకం యువత్యాహృదయం స్వపాదౌ తదార్పితం తల్పగతం తదన్యమ్। | |
(ఇతి పంచసాయకః)
గీ. | అతివతొడలమధ్యగఁ జేరు యతనుతండ్రి | |