తా. | స్త్రీ తనకాలొకటి శయ్యయందు సాచి రెండవకాలు పురుషునితలకు | |
32 వ్యోమపదబంధ లక్షణము
శ్లో. | తల్పప్రసుప్తా నిజపాదయుగ్మమూర్ధ్వం విధత్తే రమణీ కరాభ్యామ్। | |
(ఇతి అనంగరంగకః)
గీ. | కాంత తనరెండుపదములఁ గాంతుశిరము | |
తా. | సతి తనయొక్క రెండుకాళ్ళను పురుషునితలమీద యుంచి పండుకొని | |
33 స్మరచక్రబంధ లక్షణము
శ్లో. | కాన్తోరుయుగ్మాస్తరగః స్వహస్తౌ నిధాయ భూమౌ రమతే పతిశ్చేత్। | |
(ఇతి అనంగరంగకః)
గీ. | నలినముఖి రెండుపదముల నడుమ నిలిచి | |
తా. | సతియొక్క రెండుతొడలనడుమను బురుషు డుండి చేతులు రెండును | |
34 అవధారితబంధలక్షణము
శ్లో. | నారీ స్వపాదౌ దయితస్య పక్షఃస్థితౌ సమాలింగ్య కరద్వయేన। | |