పుట:Kavitvatatvavicharamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 35

న్యాయములు. ఎట్లన, ఈ రెంటికిని హేతుభూతమును దావఖమును అయినది జీవము. జీవకోటులం బరీక్షించి చూడు (డు. మూఁడు

గుణములు తెల్లముగఁ గాననగు, (i) అవి జాతులుగ నేర్పడును. 

(ii) కాని ప్రతి ప్రాణియు ఇతర ప్రాణులనుండి వేఱుగ గుర్తింపఁ దగినంత వ్యక్తిని దాల్చియుండును. (iii) వికారము. అనఁగా మార్పులం జెందుట. ఇది యన్ని జీవ రాసుల యు స్వభావము . నిర్వికారముగా నుండవలయునన్న జాయి గావలసినదే! అదియు

నుంగాదు గా Cబోలు! ఏలన, ఆధునిక ప్రకృతి శౌస్త్రజ్ఞలు లోహ
ములు మొదలగు జడంబులు సైతము జీవులట్ల స్వాభావికముగ
వికారము నొందునని నిరూపించియున్నారు. కావున C బరమ
నిర్వికారస్థితిఁ దాల్పవలయునన్న రంభలు లేని లోకముc గని పెట్టి 

యందు బయిషీశ్వరులగుట దప్ప వేతొం డపాయములేని యుపా యము వెదకినను దొరకదు. (iv) ఈ వికారములును వ్యక్తిభేద ముల మాడ్కి. అనగా వస్తువుల యొక్క ప్రకృతికి మీఱిపోవు. మఱియెట్లు వ్యక్తిజాతిచే పరిమిత మో యక్షేు వికృతులును ప్రకృతు

లచేఁ బరిమితములు. హృదయ ప్రమోద మే యుద్దేశ్యముగాఁగల 

శిల్పకళలయందు వికృతులు ప్రధాన తమములు.

                  వికృతులు లేని పాత్రములు జడ సమానములు

ఇది తెలియనివారు ఎవరినైన నొకని ప్రారంభమున ధీరో దాత్తుఁడుగా నుండునట్లు వర్ణించిరయేని, మఱి వాఁడు చచ్చువఱకు

నా ధీరోదాత్తత్వమునందే వానిని పడవైచి పెట్టి పుణ్యము గట్టి 

గొందురు. వీరియొక్క పాత్రములు గ్రుక్కుమిక్కనక యిటు

నటుఁ జూడక ముక్కునకు సూటిగా నేగుచుండును. అనగా
యినుప యంత్రములకు జేరినవిగాని మనస్సును కలిగి, యది
కారణముగ చాంచల్యముగల చేతనములుగావు. పాత్రముల సహజ
వికృతుల నుద్ధరించుటయందు భారతమును మించిన గ్రంథ 

మీ ప్రపంచమునం దెక్కడను లేదు ! మానవస్వభావ మీ గ్రంథ

రాజమున నెంతచక్కఁగ నెంత గంభీరముగ నెత్తి చూపఁబడినదో 

యది తలంపునకు రావచ్చునేమో గాని నాల్కకు వచ్చుట దుర్ల భము. చిత్రవిచిత్రభంగులు గలిగి, భావార్దములై, స్వాభావి కములై, మె ఆ9ు Q గు వెట్టఁబడిన భారతపాత్రము లం గూర్చి వ్యాఖ్యా నము c జేయవలయునన్నచో నిటనుండి పింగళి సూరన్నను వెడలఁ

గొట్టవలసినదే. ఈ యుపన్యాసమునకు నాయకుఁడు గాన నది