పుట:Kavitvatatvavicharamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము

                                                                                                                     179 
               

అభావ్యమా ? మనసు ఒకే కాలమున నిద్ర అపై సమముగఁ బా అునా ? అనేకులపై మోహ ముండుట నిజమా ? ఇది కష్టతరమైన ప్రశ్చ. మణికంధరుని వలచినది నలకూబరునిని వలచినప్ రీతి నిరువురిమీఁద దుర్భర మోహముం బూనియుండిన వాృg స్త్రీని చరిత్రముం జదువుటచే నెఱుంగుదును. ఆ పె యెవ్వరన, సుమారు నూఱు సంవత్సరముల క్రింద ఫ్రాన్స్దేశములో గణ్యయు విద్యా గంభీరయు C గా నుండి వెలసిన 'లెస్ పినాస్' అనునా క్షే TS” ca) &S యిట్టి వర్తనము ఆస్త్వాభావిక మనరాదు, అపురూప మనవచ్చు: అపురూప శృంగారముల సూచించిన సూరన్నయే • రవిగాన్వ. గాంచెడు కవి !'

            కలభాషిణి యొక్క తదనంతర వృత్తాంత మింకను గౌర వార్ధము. తన శాపంబుఁ దలంచి కొని త్వరలో జీవంబు విడుచు టయు కర్తవ్యమని රිටිට් ට ඨි సిద్ధుని జవి, 'ఇంక జూల ? నీ ఖడ్గము అకుంఠితోద్యోగము. రంభా శాపమును దాని గ్రి సహాయ కారి. క్లానం త్వరలోఁ గార్యంబు ముగించి తత్ఫలంబగు సామ్రాజ్య సుఖంబు ననుభవింపుమా' యని ధృతి మైఁ బలికైన సిమ్హ : ప్రత్యుత్తర మిచ్చుచున్నాడు, "నా భార్య నిన్ను వేయఁగ$డదని కాళి కాదేవిపై యాన పెట్టి యుండుటచే మునుపే వృక్ష ప్తో ... యన్ని పాట్లఁ బడి తిని. ఇCక నామాట వలదు. శ్ర కత్తిని మgది కంధరున కిచ్చెదను. అతఁడు దానిని నీపైఁ బ్రయోగించి రాజ్య లక్ష్మీ మహనీయుండగుఁగాక ! అట్లని మణికంధరుని నతి ప్రయాస మై నీ క్రూరకర్మమునకు ననుమతుం జేసిన, కల భాషిణియు క్రో రి కోరి కాంచిన వరుఁడు విధి (పేరణంబునఁ దనకు యముడుగా గా కాల వైపరీత్యంబునకు చోద్యంబున, అప్రమేయ శాంతియు వైంది ధీర భావయై
             “వ........... మణి స్తంభునకుఁ దదంగనకుం బ్రణామంబులు సేసి కన్నీళ్ళు గ్రుక్కికొనుచు “నీకలంకపాటు తక్కిన భయమునకుఁగాదు సుండు, మిమ్ము నెప్పడు గురుభావంబున నారాధింపచుండ లేమికిం గాని" యనుటయును సుముఖానత్తియు నోయమ్మ మననెమ్మనంబుల కూర్మి యింతటన పోయెనో మీఁదట నైన నీపతియు, నీవుఁ గోరినట్లు మమ్మ గురుభావంబున నడుపుకొనియెద రనినఁ గలభాషిణి పునః పునః ప్రణామంబు లాచరించి ముకుళిత కరకమల యగుచు నిట్లనియె                             (కళా. ఆ, 4, వ. 177)