పుట:Kavitvatatvavicharamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

178 కవిత్వతత్త్వ విచారము

  పాపపు వేళను జూచితి                                                                       నోపయిసొబ గేను మఱి గనుంగొన గుఱిగాన్,                                 21

క. ఆయక్షతనయుఁడని ని

 న్నే యేఁ బొందితిఁ దుదన్ వనిన్ మనభాగ్య

శ్రీ యేమని చెప్పదుఁ బడఁ బోయినఁ బూఁ బాన్పునఁ బడుపోలిక యయ్యెన్. 22

 ఉ:  శ్రీయుతమైన దివ్యమణి చేతికినబ్బఁగఁ బాఱవైచి త

చ్ఛాయ యొకింతయున్కిఁగని చాలఁగృశించితి గాజుపూసకై నా యవివేక మేమనుకొనం దుదఁదన్మణియబ్బెనన్న న త్యాయత తత్సమాగమ సుఖాప్తికి నోఁచమి నెంచి కుందెదన్. 23 ఆ. ఇట్టి మాటలిప్పడే నాడుకొనుటయు ననుచితంబ వారవనిత పలుకు లిచ్చకంబులనక యెవ్వరు నమ్మెద రదియుఁగాక దృష్టమన్యవాంఛ. 24 అనిఒ లజ్ఞా శోకంబులడర నవనతముఖియై యున్న కలభాషిణికి సమాధానము జెప్పి నిదర్శనముగా సుగాత్రీ శాలీనుల చరిత్రంబు వక్కాణించి మణికంధరుం డా పెకుందు ను బోఁగొను. ఈదర్శన మేలయనఁగా, ఒకరిపై బ్రేమయుండినను వారేదేనొక క్రొత్తరీతి నుండి నం గాని మతిసమ్మతింపదను శృంగార న్యాయమునకు ! ఇది శృంగార విశేషములకుం జేరిన భావప్రకృతి. భార్యయందైనఁగాని, సర్వకాలముల సర్వావస్థల నేకరీతియగు మక్కువం దాల్చినవా రుండరు. ఏదేనొక విలాసము వహించి యొప్పారిరేని తమి తనంతట రేఁగును. మనుష్యులును బలుమూర్తులు గలవారని యంటిమి గదా! హృదయ వికాసము గలిగించునవి యందు c గొన్నిమాత్రమ. మఱి ఒకరికొక మూర్తిపైఁ బ్రీతి. ఇంకొకరి కింకొక మూర్తిపైఁ బ్రీతి. రేఖలు, లీలలు, విలాసములును తత్తద్ధృదయసారముల ప్రకారము సుఖ దుఃఖూవహము లగుట వింతగా దు. అయిన నొక్క టి. పైఁజెప్పిన న్యాయము ఏక పురు పునందును వివిధ కాలముల స్త్రీలకు రాగము మాఱుచుండుటకు హేతు భూతము. ఒక నియందలి ప్రీతి వాని మూర్తి ననుసరించి హెచ్చుట తగ్గుట తెలిసెను. కాని కలభాషిణి వృత్తము వేఱు. ఏకకాలము నందే యిరువురియెడఁ జి తము హతి నటునYది. ఇది బావరమా ?