పుట:Kavitvatatvavicharamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 177 "ఎట్లును గాంక్షితంబు సిద్ధించె. ఇఁక జావుగలిగిననేమి ? శక్తి గుడియొద్ద దేహత్యాగం బొనర్చెద" నని యుచటికి వచ్చి, యా స్థానం బునఁ దనవలెనే శాపగ్రస్తుండై మణికంధరుఁడును ; దేవీకటాక్ష మన ముదిమి వీడి కుమారీ రూపంబున విరాజిల్లు సుము బ్లూ సత్తియు, మణి స్తంభుఁడును గుమి (గూడ, వారు వారు చెపి వృత్తాంతము లంబట్టి తన్నుంగలసిన యు తండు కుబేరనందనుండు గామి శోకభ రాలసయగుడు నా పెంజూచి మభ్కంధ కుం డిట్లని {1 క్ర, o رجے: ہے یے .حسی, و نحاسيسة 壘 學 @ 鹼 顧 ■ 酶 @ 藝 తరుణి ! యట్లపురూపం బున నున్నవాఁడ నేఁజమ్ము' (కళా, ఆ. 4, ప. 10) అని పలికి, “చ. జలజదళాక్ష ! యేను మునిశాప భయంబున నెందు నేరిక్రిం దెలివిపడంగనీక మది ధీరతఁ ద్రిప్పదుఁగాని నీషయం గలదుసుమీ తలంపు మనగానకళాభ్యసనంబు వేళలన్ ఫలమిటులొందె దానికిని భాగ్యవిశేష వశంబునన్ దుదస్” 16 చ. అనుడుఁ గృతార్థనైతిఁ గుటిలాత్మకుఁ డెవ్వఁడు నన్ను నట్లు వం చనమునఁ గూడునోయను విచారమువా సెను, నీదుపొందు నా కు నభిమతంబె నీకుఁదగనన్న తలంపున నీ తలంపునే గనమినిద్రిప్పదున్ హృదయకాంక్ష నినుంగనుఁగొన్న వేళలన్. 27 అని చెప్పి, ఇక్కడకు "నీకుఁదగనన్న తలంపు" నలకూబరుని యందు Oబలెఁగలదు అని తనమాటల నమ్మదురో మొగమూటము లని వాపోవుదురోయను శంకంజేసి, గరువము నభిమానముఁగల కోమలమానస యగుటచే శపథంబులు ప్రమాణంబులు ననుచి తంబు లని భావించి “యాసుద్ధుల్ హృదయైక సాక్షికములేమన్నన్ వృథాయిత్తజిన్" అని వచించి, నలకూ బరునిపై మనసు పోవుటకుఁ గారణ మొండు డొ • • • • • • • • • • సమచింతతావక రూపరేఖ చొ ప్పే నొక కొంత గల్గఁగని యిచ్చఁ గుబేరతనూజుఁ గోరితిన్. 20 ية క. శాప భయంబున నెఱయఁగ నీపైఁ గోరిక మఱల్చి నిధిపతిసుతు నే