పుట:Kavitvatatvavicharamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

176 కవిత్వతత్త్వ విచారము గడుఁ జెమర్చినయట్టి కలికిలేఁ జెక్కుల నంటెడు విగళత్కచాళితోడ వలిగుబ్బ పాల్లిండ్లు నిలువ కిట్టట్టు సం క్షోభించు పయ్యెద కొంగుతోడ వెరపు నొక యొజ్జయై వింతవిలసనములఁ గఱపఁ జూపట్టు సౌందర్య గరిమతోడ సరభ సాకర్షణ క్షోభ చకితయైన మదను జయిలక్ష్మిరీతి నమ్మగువ దనర." (కళా. ఆ, 3, ప. 146) సిద్ధుండు చూచినా ఁడు. చూచినదే రెండవ మాటలేక పరిరంభ ణమునకు మొదలిడినాఁడు ! బుషుల రసికత లూ మాత్రమే క్ర రా ! సౌమనస్యమున బయి పవి ల కు C బాళయుగాండ్రకు మృగము లకును భేదము శూన్యము ! ఆ బాల యు నది సైరింపక రక్ష ణార్థము పేరెలుంగున నా క్రోశించిన, చూ రకూ నల కూబరుండు న వచ్చుటయు ! తరువాతిక్రమములును బూర్వమే వివరిQపం బడియో . ఆ న లకూ బరు ని కెదురు గా రంభాకారియై Cూపె చను దెంచు ఠీవి c దిలకింపఁడు ! సీ. తిరముగా ముడువమి విరియు బాకెడు కొప్ప చోడ్తోడ నొక కేలఁదురిమికొనుచు వల్లెవాటుగఁ గొంత వలువ చన్హవ నిల్పి పెరచేత నీవి గల్పించుకొనుచు నుదుటిపై నొక్కింత చెదరిన ముంగురుల్ పాపటకును బొందు పఱుచుకొనుచు సారె కు జారెడు శ్రవణ కల్లారంబు లందంద మూఁపున నానుకొనుచుఁ జమటనంటిన పానుపుఁ జివురుఁ దునుక లెడనెడ నఖక్షత్రా శంకఁ దడవి కొనుచు రంభ యేతెంచె మిగుల సంరంభ మమరఁ దొలుతఁ బ్రియుఁడెగుడెంచిన త్రోవ బట్టి. (కళా. ఆ, 3, ప. 156) మనోరథ మొక్ర రీతి ఫలించె నే కాని పరిపక్వమయ్యెననుట నిర్వివాదముగాదు. అయిన నేమి ! ఈ పె ప్రబంధముల రాచక న్నె గాదు గావున, కొంచెముతోఁ దృప్తిఁజెందగల యుదారురాలు ! ఆ కొంచెమునకు మారు బేరముగ మరణ శాపము వచ్చిపడినను,