పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లన్నీ చిల్లలుగా కొట్టి రాకుండా కొంత ఆపినా చుటుపటనుంచి కొన్ని Q cory నావల వాళ్లు తిమ నావలతో సహాయం చేసి పటాలానికి గామప9 వేళం కలిగించినట్టూ తరవాత మా నాటి కాపులలో పముఖులైనవారిని ఆరెస్లు (تا --سC گیتی چ۹ చేసి శిక్షించి ನಿಲ್ಲು ( కొన్ని యేళ్లు) చెప్పగా విన్నాను.

దీన్ని మానాటి గ_త్తర అని చెప్పకుంటారు. దీనికి నాయకులుగా వుండే వారిని మూనాటి కాపు నిన్నీ చెప్పకుంటారు. యిదంతా జ్యోతిషా క్రి సంబంధించిన రాజయోగాంతర్గతమైన వాహనయోగాల పస్తావనలో పస కాను ప°)ు కంగా అజతగిలింది.

రై_ళ్ళూ మోటార్లూ, బస్సులూ, యింకా యెట్సెటాలు కుప్పతెప్పలు ఆగర్భశ్రీమంతుడి దగ్గఱనుంచి శుద్ధగర్భదరిద్రుడు దాకా సుల భ సాధ్యంగా వున్న యిగా రోజులలో గుఱ్ఱపుసారటు యొక్కే సంపన్న గృహస్థు కొడుకు వ్రాతకం చూచి యీ జాతకానికి వాహనయోగం వుందని చెపితే అపహాస్యాస్పదంగా వుంటుంది. యెందుచేత ? యీ వాహనయోగం రైలు మోటూరు వగైరాల ముందఱ దివిటీకింద దీపం వంటివి కూడా కాకపోవడం చేత; పస్తుత ప్రపంచం అనేకవిధాల మార్పుచెందడంచేత పూర్వకాలం ఋషులుగాని, యిటీపల తత్తుల్యులుగాని వాసిన సందర్భాలు కొన్ని మార్చ వలసినట్లు తోసుంది. పెని వుదాహరించిన కారణమే కాక సర్వులకూ లభ్యపడే సందర్బాన్ని రాజయోగంగా చెప్పడంలో విశేషం లేకపోవడం కూడా బొగ్ర కారణమే.

ముఖ్యంగా పల్లకీగా ని యొక్కవలసివస్తే బోయీలచిక్కు కొంత పుంది. ఆది యీ కింది గాథ వల్ల గోచరిస్తుంది. జాతకచకంలో దానికి తగిన గహసంప_త్తి వున్నా టో యీలు వ్యతిరేకిస్తే ఆ యోగం ఫలించదు. యానాం మీ సల సీలపల్లెలో శ్రీ సీతారామస్వామివారికి పతియేటా జరిగే కళ్యాణోత్సవాలు మన జిల్లాలలో యెక్కడా జరగవు. వొక్కొక్క వాహనల యె త డానికీ, మోయడానికీ అధమం ఆఱవె మందిదాకా ఔయీలు