పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండాలి. ఆ గాస్త్రమంలోనూ, చుట్టుపట్లా వున్న సెట్టిబల్జీలు అవాహ నాలు మోయడం రివాజు, ఆ బోయీలకూ, బోగాలకూ త గాయిదా వచ్చి వాళ్ళు మేము మో సేది లేదన్నారు. తగాయిదా యేమిటంటే : స్వామివారి తీర్థపసాదాలు అంతకు పూర్వం చాతుర్వర్ణ్యం వారి కిచ్చి, తర్వాత కళావం తుల కిచ్చి తరవాత యీ బోయిరాలకు యివ్వడం రివాజుగా వుండేది. యెవరో టోయిబాలకు మీరు చాతుర్వర్థ్యంతర్వాత యిస్తేతప్ప అన్యథా యిస్తే పుచ్చుకోవద్దని వుపదేశించారు. ఆ మంత్రం తల కెక్కి బోయీలు భీష్మించుకొని కూర్చున్నారు. బోగాలు పట్టుపడితే మణివొక మేళం వల్ల గాని, లేదా మేళ్లం లేకుండానే గాని ఆ వుత్సవం నెఱవేఱుతుంది గాని, బోయీలు భీష్మించుకుని కూర్చుంపే యింకో జట్టు కొత్తగా వస్తే ఆకార్యం నెఱవేఱదు. ఆ వాహనాల సామగి వొక బంగాళా అంత వఱకు వుండేది. ఆ స్వామివారి అలంకారం స్వామివారి అర్చక సోదరులలో పెద్ద సీతారా మాచార్లగారు చేసేవారు. ఆయన పుట్టంధుడు కాని, యేలాగు అలవడిందో છ స్వామిని ఆలంకరించే $ 3 అనన్యగోచరం ! యే కంచి వరదరాజస్వామి వారికేనా ఆవిధమైన అలంకారం వుంటుందేమో కాని, మన దేశలలో యిత రత వున్నట్టు లేదని ఆశ్చర్యంగా చెప్పకునేవారం. నేను చిన్నతనంలో పత్యక్షంగా 8 కళ్యాణోత్సవాలను వీక్షించినవాజ్ఞే. క9మంగా అవి యిప్పడు లోపించాయి. ముక్కామల జోగయ్యగారు అనే పుణ్యపురుషుడు స్వశ_క్తిచేత ఆర్జించిన ధనం వెచ్చించి ఆ యీ పుణ్యకార్యం యే పేటా సాగించేవారు. యీ పుణ్యకార్యమే కాదు, యింకా యే మే 3* పుణ్యకార్యాలు గోవిందద్వాదశి ' వగైరాలు చేయడం నేను స్వయంగా యెఱుగుదును గోవిందద్వాదశికి చేసిన సంతర్పణ అన్ని పిండినంటలూ 12 లెక్కను వుండే నియమం. అప్పడు నేను ఆయనవద్ద సంగీతసంపాదనకు శుశ్రూష చేస్తూన్నాను. ఆయన యావత్కాల బ9హ్మచారిగావుండి. యీవిఛమైన పుణ్యకార్యాలుచేస్తూ వుండేవారు. సేవ మోళాసంగీతంలో ప°వీణులు ' పౌరాణికులు. యేదో కొంత పూర్వజన్మలేశం పుంటేనేకాని, యీలాంటి