పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యం పోతరాజుగారిదే అనిన్నీ నే నభిపాయపడతాను. కొద్దిమార్పుతో మఱివకరి పుస్తకంలో కనపడితే ఆకవి భాగవతాన్నుంచి గహించాఁడను కోవాలి. అందులోవున్న “ పడుపుకూడు " సింగమనీఁడు గారి సానివల్ల పొందిన బహుమానానికి అంటఁగట్టి వాదించడానికి అంతగా ఆధారం కనపడదు. అట్టిసమ్మానం జరిగినట్టు పరంపరగా యెవ్వరున్నూ చెప్ప కోవడం లేదు. యేదో కవిత్వమంటూ చెప్పినప్పడు సమ్మానం జరర్కుం డానే వుంటుందా ? అనే పూహను పురస్కరించుకొని వాస్త్ర సినవారు c_9 יש వాసివుంటారు. ఆపూహ * యిమ్మనుజేశ్వరాభముల కిచ్చి " లనేపచ్వం వల్ల పూ_ర్తిగా అపోహ గా తేలుతుంది. యిఁక యే కవిగాని రాజులకు కృతియివ్వడం తప్పే అవుతుందా ? అనే పన్నను గూర్చి نا న్ని మాటలు వాసి పస్తుతానికి వస్తాను. నా పుట్టేశంలో వాల్మీకిదగ్గఱనుంచి కులం దఱూ యెవరో రాజుకు కృతి యిచ్చిన ఫ్టే గోచరిస్తుంది. ఛారం మంతా జనమేజయుఁడికి కృతి, భాగవతం పరీక్షిత్తుకు కృతి, యిఁక రామాయణం వుంది. అది రాముణ్ణి సంబోధించి చెప్పింది కాదు గాని ఆయనచరిత్ర శే కథావస్తువుగా పెట్టుకొని రచించినది కదా ! ఆశ్వాసాదియందు ఒకటిస్నే ఆశ్వాసాంతమందు మూఁడున్నూ పద్యాలు చెప్పడమే కదా కృ9 లయివ్వగ మం పే ! యిదే యెక్కువో ? యావత్తు గంథమున్నూ యేరాuుచరిత్రినో పురస్కరించి చెప్పడమే యొక్కువో ? విమర్శకులు పరిశీలించాలి. కా? దాసు రఘువంశంలో 5 వ సర్గలో రాములవారిచేత వారీ కికి లూ: ద్రాజ మున్నూ రామాయణరచనకు బహుమతీ చేయించినాఁడు. చూడుడీ - ఊరీకృత్యాత్మనో దేహం రాజ్యమపై న్యపేదయత్" వ్రాస్తే చాలా వ్రాయాలి. వాల్మీక్యాదు లందఱున్నూ యెవరిని పుదేశించి లేక సంబోధించి చెప్పివున్నారో కవిత్వాన్ని: ఆకవిత్వం వారికి కృతియిచ్చిన తేలుతుంది. అయితే ఆ ఋషులు ఫలాపేక్షతో ఆ పనిని చేసివుంచ రినిస్నీ యిటీవల కవులు ఫలాపేక్షతో చేసి పుండడంచేత యిది ఆ క్షీ.జీయం ఆపుతుందనిన్నీ అందుచేత వారినీ వీరినీ ఒక తరగతిలోకి చేర్చి మాటాడ