పుట:Kasiyatracharitr020670mbp.pdf/413

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


Kasiyatracharitr020670mbp.pdf

1941 సం|| మార్చి 16 తేది మొదలు జూలై 9 వ తేది వరకు ఆంధ్రనార పత్రికలో వారానికి ఆరు ఏడు కలములచొప్పునను, మార్చి 1 వ తేది మొదలు మే 10 తేది వరకు కృష్ణాపత్రికలోనూ, వరసగా ప్రతివారము వ్యాసాలరూపంగా ప్రకటితమైనది. ఇది ఇంకా పుస్తకరూపంగా ప్రకటించబడలేదు. మీకు కావలిస్టే ఆ సంచికలు తెప్పించుకుని చదివి చూడండి.