పుట:Kasiyatracharitr020670mbp.pdf/412

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనుబంధము

సూచిక:

విషయములు పుట

1.సౌరమానము, చాంద్రమానము,బౌర్హస్పత్యమానము,

                  అధిక క్షయ మాసాలు             1-4

2.సనరణల పట్టిక 3-16

3.చెన్నపట్టణ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో వున్న

 కాశీయాత్ర చరిత్ర అసలు గ్రంధం
          వ్రాతప్రతి - మచ్చుపుటలు                  17-33

4.కాశీయాత్ర చరిత్రలోని కొన్ని పదముల అర్ధములు 34-40

5.అకారాది విధయసూచిక 41-79

కృతజ్నత

ఈ గ్రంధప్రకటనకు అనేక అంతరాయాలు కలిగినప్పటికీ, పరమేశ్వరుని అనుగ్రమహంవల్లను, మిత్రుల తోడ్పాటువల్లను, ఇది నిర్వహింపగలిగాను. ఈకార్యంలో బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు, శ్రీ చెరుకుపల్లి వేంకటప్పయ్యగారు, శ్రీ ఘంటసాల సీతారమశర్మగారు, శ్రీ చల్లా జగన్నాధంగారు, శ్రీ కుందా నరసింహమూర్తిగారు మొదలైన నామిత్రులు చాలా శ్రద్దతీసుకుని నాకనేక విధాలుగా తోడ్పడ్డారు. శ్రీ శాస్త్రులువారు తమ ఆరోగ్యం సరిగ్గాలేనప్పటికీ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశోధించి కొన్ని ప్రయోగాలకు అవసరమైన అర్ధాలు వ్రాసి యివ్వడమేగాక అకారాది విషయ సూచికను కూడా సరిచూసి కొన్ని సంగతులు చేర్చారు. వీరందరికి కృతజ్నుడను. 9-10-41 -దిగవల్లి వేంకటశివరావు