పుట:Jyothishya shastramu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనినిబట్టి చంద్రుడు అనూరాధ నక్షత్రములో రెండవ పాదమందున్నట్లు తెలియుచున్నది.

జనన సమయమున కాలచక్రములో ఏ లగ్నములో ఏ గ్రహములు ఉన్నవో, అవి ఏ పాదములలో ఉన్నవో వెనుక పేజీలలో చెప్పుకొన్నాము. అయితే అక్కడ మొత్తము పదకొండు గ్రహములను లగ్నములలో ఏ పాదములో ఉన్నది గుర్తించుకొన్నాము. చంద్రున్ని మాత్రము వృశ్చిక లగ్నములో అనూరాధ నక్షత్రమున ఉన్నట్లు చెప్పుకొన్నాము గానీ, చంద్రుడు