ఈ పుట ఆమోదించబడ్డది
Inference = అనుమానము, తర్కము, యుక్తి. | Liquids = ద్రవములు. |
Integument = ఆవరణపుపొర. | List = జాబితా, పట్టీ. |
Intermediate Nitrate = మధ్యతరగతి నత్రితములు. | Living = సజీవ. |
Internode = స్కంధము. | Lobe = వృత్తము. |
Interstitial Growth = నడిమి పెంపు. | Locomotion = చలనము, గమనము. |
Interstitial Cells = మధ్యకణములు. | LogWood = తొగరుచెక్క. |
Intra-cellular Digestion = కణాంతిర్గతజీర్ణము. | Low Power = తగ్గుదృక్ఛక్తి. |
Intus-Susception (Growth by) = అంతర్వృద్ధి. | Lungs = శ్వాసకోశములు, ఊపిరితిత్తులు. |
Irritability = ప్రేరితసంకోచనము. | M |
J | Magagamate = స్థూలసంయోగి. |
Jellyfish = నీటికాయ. | Magaspore = స్థూలబీజము. |
L | Magenta = కుసుంభవర్ణము. |
Laboratory = ప్రయోగశాల. | Magnesia = మగ్నామ్లజిదము. |
Lactic-Acid = క్షీరామ్లము. | Magenesium = మగ్నము. |
Leaf = ఆకు, పత్రము. | Magnesium Sulphate = మగ్న కంధకితము. |
Leaf Base = పత్రపీఠము. | Magnetism = లోహచుంబకత్వము. |
Leaf Fall = ఆకు రాలుపు. | Malarial Fever = మన్యపుజ్వరము. |
Leaflet = చిట్టియాకు, చిట్టాకు. | Matter = పదార్థము, జడము. |
Legume = ద్వివిదారణఫలము. | Medulla = దవ్వ. |
Leprosy Bacillus = కుష్ఠరోగము పుట్టించు సూక్ష్మదండిక. | Medullary Rays = దవ్వసంబంధమైన కిరణములు. |
Light = ప్రకాశము. | Meristem Cells = విభాజ్యకణములు. |
Lime = సున్నము, ఖటికామ్లజిదము. | Mesocarp = మధ్యఫలకవచము. |
Line = రేఖ. | Mesophyll = ఆకులోని గుంజు. |
Metaphysical Sciences = ఆధ్యాత్మిక శాస్త్రములు. |