ఈ పుట ఆమోదించబడ్డది
| Force = శక్తి. | Handle = పిడి. |
| Fruit = కాయ. | Hand Lens = భూత అద్దపు బిళ్ల. |
| Fruit Sugar = ఫలశర్కర. | Hard Bast = దృఢత్వక్కు. |
| Function = వ్యాపారము. | Head Cell = తలకణము. |
| Fungus = శిలీంధ్రము. | Heat = ఉష్ణత. |
| Funicle = తొడిమ, కుక్కగొడుగు. | Heat Rigor = తాపకాఠిన్యము. |
| G | Help Cells = సహాయకణములు. |
| Gamate = సంయోగి. | Heredity = వంశపారంపర్యము. |
| Gases = వాయువులు. | Heterogenesis Therory of,= విజాతీయ సృష్టివాదము. |
| Gastric Juice = జాఠరరసము. | Higher Plants = హెచ్చుతరగతి వృక్షములు. |
| Geletine = జాంతవము. | Histology = సూక్ష్మనిర్మాణము. |
| Generative Cell = ఉత్పాదకకణము. | Holophytic Nutrition = కేవల వృక్షాహారము. |
| Geology = భూగర్భశాస్త్రము. | Holozoic Nutrition = కేవలజంత్వాహారము. |
| Gland Cells = గ్రంధికణములు. | Homogenesis, Theory of, = సజాతీయ సృష్టివాదము. |
| Glycerine = మధురిక. | Hydra = హైడ్రా అను నీటిపురుగు. |
| Gonad = బీజాశయము. | Hydrogen = జలవాయువు, ఉజ్జనము. |
| Gonorrhoea = సెగ. | Hydrogen Sulphyde = ఉజ్జనగంధకిదము. |
| Gonococcus = సెగ పుట్టించు సూక్ష్మగుటిక. | Hypostome = క్రీవాయి. |
| Graft = అంటు. | Hypothesis = ఊహ. |
| Granules = అణువులు. | I |
| Grape Sugar = ఫలశర్కర. | Indehiscent fruits = గట్టికాయలు లేక అవిదారణఫలములు. |
| Graviation = ఆకర్షణ. | |
| Grooves = చాళ్లు. | |
| Growing Point = వృద్ధికణము. | |
| Growth = వృద్ధి. | |
| H | |
| Haemoglobin =రక్తగోళకము. | |
| Hairs - రోమములు. |